ధమాకాతో మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు త్రినాధరావు నక్కిన అప్ కమింగ్ క్రైమ్ కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’ తో నిర్మాతగా మారారు. నక్కిన నెరేటివ్స్ బ్యానర్‌పై నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో ఇంద్ర రామ్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్.వి.ఎస్.ఎస్. సురేష్ సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ‘చౌర్య పాఠం’ ఫస్ట్ సింగిల్ తెలిసి తెలిసి పాటని […]
Read More