తీవ్ర ఒత్తిడితో విదేశాలకు వెళ్లిపోయిన విజయమ్మ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయారు. అమెరికాలో ఉంటున్న మనవడు రాజారెడ్డి  వద్దకు ఆమె వెళ్లారు. కుమారుడు వైఎస్ జగన్‌, కుమార్తె షర్మిలలు ప్రత్యర్థులుగా మారిపోవడంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో? ఎటు ఉండాలో తేల్చుకోలేక విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆమె తిరిగి వస్తారని ప్రచారం సాగుతోంది. ఏపీ ఎన్నికల్లో కొడుకు జగన్, కూతురు షర్మిల ఢీకొంటున్న సంగతి తెలిసిందే. జగన్ పై షర్మిల […]

Read More

వైసీపీకి పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు రాజీనామా

వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో ప్రచారం నిర్వహిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే చిట్టిబాబు పార్టీ మారడం విశేషం. పి.గన్నవరం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన కొండేటి చిట్టిబాబు ఎమ్మెల్యేగా […]

Read More