‘మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్ లాంచ్

అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రముఖ పాత్రలు పోషించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఆల్రెడీ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను శనివారం నాడు రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో అజయ్ భూపతి […]

Read More