సినీ ఇండస్ట్రీలో ప్రేమ బంధాలు… ఎన్ని నిలిచాయి.. ఎన్ని ఓడాయి

సినీ ప్రముఖులు అంటేనే ఒకింత ఇంట్రెస్ట్. ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఏం తింటారు, బిజినెస్​ చేస్తారా.. ఎలాంటి డ్రెస్​లు వేస్తారు, వారి పిల్లలు, కుటుంబం ఇలా ఏదైనా కొంత ఇష్టంగానే గమనిస్తారు. అయితే, సినిమా ద్వారా ఏర్పడిన పరిచయం పెళ్లి పీటల మీదకు ఎక్కిన జంటలు కూడా చాలా ఉన్నాయి. ఒక దశలో వారి పెండ్లిళ్లు చాలా చర్చకు దారి తీశాయి. ప్రేమించి కూడా అభిమానులందరికీ సర్ ప్రైస్ […]

Read More