సలార్ మూవీతో ప్రభాస్ బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సక్సెస్ కొట్టి చాలా కాలమయిందని చెప్పవచ్చు. సలార్ బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం వరుసగా క్రేజీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న అతడు సడెన్ గా ఒక నిర్ణయం తీసుకున్నాడని గుసగుస వినిపిస్తోంది. తొందర్లోనే తన షూటింగులకు విరామం ఇవ్వాలనుకుంటున్నాడని తెలిసింది. గ్యాప్ లేని షూటింగులతో […]
Read More