ప్రభాస్‌..హను ఈమెని ఎవరు సెలెక్ట్‌ చేశారు?

‘సీతా రామం’ సినిమాతో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన బ్యూటీ మృణాల్‌ఠాకూర్‌. టాలీవుడ్ లో తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది ఈ భామ. అప్పటి నుంచి ఆమెకి భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ‘హాయ్ నాన్న’ సినిమాతోను ఆకట్టుకున్న మృణాల్, విజయ్ దేవరకొండ కి జోడీగా త్వరలో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో పలకరించనుంది. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఆమెకి […]

Read More