భారత్ లోనూ డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్ధమవుతోంది. ఈ కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) గా పేర్కొంటున్నారు. దేశంలో దీన్ని దశలవారీగా ప్రవేశపెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది. నేడు విడుదలైన ఆర్బీఐ వార్షిక నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాను అనుసరిస్తున్న ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వం, సమర్థవంతమైన నగదు చెలామణీ, చెల్లింపుల వ్యవస్థలతో ఈ డిజిటల్ కరెన్సీ సమన్వయం చేసుకునేలా ఉండాలని […]
Read Moreడ్రాగా ముగిసిన భారత్, పాకిస్థాన్ పోరు
కరోనా పరిస్థితులు నెమ్మదించడంతో క్రమంగా క్రీడా పోటీల నిర్వహణ ఊపందుకుంటోంది. కరోనా ప్రభావం వల్ల గత రెండేళ్లుగా అనేక టోర్నీలు నిలిచిపోవడం తెలిసిందే. మునుపటితో పోల్చితే ఇప్పుడు కరోనా ప్రభావం నామమాత్రం కావడంతో క్రీడా కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి. ఈ నేపథ్యంలో, ఇండోనేషియాలో ఆసియా కప్ హాకీ టోర్నీ షురూ అయింది. ఇవాళ జకార్తాలో జరిగిన మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ 1-1తో డ్రాగా […]
Read More