జపాన్‌లో శ్రీవల్లి

రష్మిక మందన్న జపాన్ కు వెళ్లిన విషయం తెల్సిందే. ధనుష్ సినిమా షూటింగ్‌ మధ్య లో ఆపేసి మరీ జపాన్ లో జరుగుతున్న క్రంచీరోల్ అనిమే అవార్డ్స్ 2024 లో పాల్గొనేందుకు రష్మిక మందన్న వెళ్లింది. అక్కడ నుంచి రష్మిక తెగ సందడి చేస్తూ ఫోటో షూట్స్ ఇస్తోంది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం రష్మిక మందన్న షేర్‌ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. క్లీ వేజ్ షో […]

Read More