తెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుడు రావు రమేష్. తండ్రి రావు గోపాలరావుకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ ఆర్టిస్ట్. హీరోలు, నటీనటులు ఎంతో అభిమానించే వ్యక్తి. అతనితో నటించాలని కోరుకునే వాళ్ళెందరో! వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్… ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రావు రమేష్ కథానాయకుడిగా, టైటిల్ రోల్లో నటించిన సినిమా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’. […]
Read More