తెలుగు సినీ చరిత్రలో ఆ మహాశివుడి పాత్రను వేయడానికి ఎంతోమంది నటులు పోటీపడేవాళ్లు. వైవిధ్యమైన కథలతో దర్శకులు సైతం నీలకంఠున్ని తెరమీద చూపించాలనే లక్ష్యంతో సినిమాలను తీసేవాళ్లు. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో అత్యధిక పౌరాణిక చిత్రాలను నిర్మించిన ఘనత ఖచ్చితంగా తెలుగు వారిదే. కాలగమనంలో పౌరాణిక చిత్రాలు నాటకాల ప్రభావం నుండి బయట పడి అస్థిత్వాన్ని ఏర్పరచుకున్నాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి కథలతో పాటు పరమశివుడు ప్రధాన పాత్రధారిగా, సత్రధారిగా తెలుగులో […]
Read More