రాజ్ తరుణ్ తిరగబడర సామి హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకొని నన్ను దూరం చేసాడని అతని ప్రియురాలు లావణ్య ఆరోపణలు చేస్తోంది. మాల్వీ మల్హోత్రాతో లావణ్య మాట్లాడిన ఆడియో రికార్డ్స్ ని కూడా బయటకొచ్చాయి. వీటి ద్వారా తన వాదన కరెక్ట్ అని లావణ్య గట్టిగానే వాదిస్తోంది. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి రాజ్ తరుణ్ మోసం చేసాడని బలంగా చెబుతోంది. లావణ్యకి కౌంటర్ గా రాజ్ […]
Read More