డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరి లుక్‌ను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే కన్నప్పగా విష్ణు మంచు లుక్ అందరినీ ఆకట్టుకుంది. నాథనాధుడిగా శరత్ కుమార్, చెంచు తెగ నాయకురాలిగా పన్నాగా పాత్రలో మధుబాల లుక్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం దేవరాజ్ […]
Read Moreఖురేషి అబ్రమ్ పాత్రలో అదరగొట్టే లుక్‌తో మోహన్ లాల్
స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థగా లైకా ప్రొడక్షన్స్‌కి ఓ పేరుంది. తొలిసారి మలయాళ సినీ ఇండస్ట్రీలోకి లైకా ప్రొడక్షన్స్ ఓ భారీ బడ్జెట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రమే ఎల్2 ఎంపురాన్’. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్‌కు ఎంతో కీలకమైనదనే చెప్పాలి. దక్షిణాదిలో టాప్ యాక్టర్స్‌తో కలిసి ఓ కొత్త సినీ ఇండస్ట్రీలోకి […]
Read Moreఎంత రిస్క్ చేస్తే ఏం లాభం?
మల్లువుడ్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం మల్లైకొట్టైవాలిబన్. తెలుగు వెర్షన్ కూడా మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ థియేటర్ల సమస్య రావడంతో ప్రస్తుతానికి డబ్బింగును రిలీజ్ చేయలేదు. లేట్ అయినా పర్వాలేదని భావించారు. ఇక ఈ సినిమా రిలీజ్ ముందు బాహుబలి రేంజ్ లో దీనికిచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. మల్లువుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసినట్టు అక్కడి మీడియా వర్గాలు తెగ ఉటంకించాయి. తీరా […]
Read More