ఎన్టీఆర్ దేవర సినిమాలో జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు హిందీలో నటిస్తున్న వార్ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఒక బాలీవుడ్ హీరోయిన్ నటించబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై సరైన సమాచారం ఇంకా రావాలి. ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్ చేయబోతున్న తదుపరి సినిమా గురించి ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతోంది. దేవర సినిమా షూటింగ్ ముగియడమే ఆలస్యం […]
Read Moreఎన్టీఆర్ దేవర.. బర్త్‌డే స్పెషల్ సాంగ్
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ప్రపంచస్థాయిలో బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో మెప్పించనున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతోంది దేవర. ఫస్ట్ పార్టు షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా […]
Read Moreఎన్టీఆర్ యాక్టివ్ అవ్వకపోతే కష్టమే?
జక్కన తీసిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లు కెరీర్‌లు ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ నాటు నాటు స్టెప్పులతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసి, ఏకంగా వెస్టర్న్ ఆడియన్స్ దృష్టిని కూడా ఆకర్షించారు. ‘నాటు నాటు’ పాట ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ ను గెలుచుకోవడం.. ఈ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ తో […]
Read Moreమహేష్ సినిమాలో… రామ్‌చరణ్,ఎన్టీఆర్ ఆలోచనే గూస్‌బంప్స్
మహేష్, రాజమౌళి సినిమానా అయితే ఇంకేమి ఆ సినిమానే వేరే లెవెల్‌లో ఉంటది. అందులోనూ జక్కన్న పాన్ ఇండియా సినిమా అంటే ఇంక ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆ క్రేజ్ ఆ బడ్జెట్ ఆ లొకేషన్స్ అబ్బో.. ఆ హంగామానే వేరు. అయితే ఇంతకీ స్టోరీ ఏంటి ఎక్కడ తీయబోతున్నారు అనే విషయాల పైన ప్రపంచ వ్యాప్తంగా మీడియా మొత్తం అలర్ట్‌గా ఉంది. మహేష్ 29వ సినిమాగా రాబోతున్న తరుణంలో […]
Read More