‘రక్షణ’ టీజర్.. థియేటర్స్ సంద‌డి చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌

వాడెవ‌డో తెలియ‌దు.. కానీ ఎలాంటి వాడో తెలుసు. . ఇప్ప‌టి వ‌ర‌కు నేను క‌చ్చితంగా వాడిని క‌ల‌వ‌లేదు.. ఏరోజు నేను వాడ్ని క‌లుస్తానో అదే అఖ‌రి రోజు’’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తోంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఇంత‌కీ ఈమె అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందెవ‌రికీ? ఎందుకోసం.. ఎవ‌రినీ ఆమె వెతుకుతుంది? అనే వివ‌రాలు తెలియాలంటే మాత్రం ‘రక్షణ’ సినిమా చూడాల్సిందేంటున్నారు మేక‌ర్స్‌. ‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును […]

Read More