కల్లు కాంపౌండ్ 1995′ ట్రైలర్ లాంచ్

▪️ట్రైలర్ చూసి ప్రశంసలు కురిపించిన తమ్మారెడ్డి భరద్వాజ. ▪️ఎంటర్టైన్మెంట్ తోపాటు.. మంచి మెసేజ్ ▪️టాలీవుడ్ లో మరో సంచలనం ఎంటర్‌టైన్మెంరట్‌తో పాటు.. మంచి మెసేజ్ ఇస్తే సినిమాను ప్రేక్షకులు సూపర్ హిట్ చేస్తారు. అలాంటి కోవలో రాబోతున్న మూవీ ‘కల్లు కాంపౌండ్ 1995’. గణేష్, ఆయూషి పటేల్ జంటగా బ్లూ హారీజోన్ మూవీ ప్యాక్టరీ బ్యానర్ పై ప్రవీణ్ జెట్టి దర్శకత్వం వహిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘కల్లు కాంపౌండ్ […]

Read More