‘రాజు యాదవ్‌’ ను ఏపీ, తెలంగాణలో విడుదల

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ […]

Read More

డైరెక్టర్‌..హీరో ఒకటయ్యారు ప్రొడ్యూసర్‌కి విలువ లేదు-చదలవాడ శ్రీనివాసరావు

పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు గారు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ. రెండేళ్లపాటుగా నిర్మించడం అదేవిధంగా ఈ సినిమా పైన ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి? గతంలో హీరోలు హీరోయిన్లు రెమ్యూనరేషన్ తక్కువ ఉండేది. డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇంతమంది లేరు. […]

Read More

బండ్ల గణేష్‌కి జైలు శిక్షతో పాటు అంత జరిమానానా?

బండ్ల గణేష్‌ సినీ నిర్మాత ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కేవలం సినిమాల్లోనే ఈయన పాపులర్‌ కాదు ఇటు రాజకీయాలు అటు సోషల్‌మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంలో హల్‌చల్‌ అవుతూనే ఉంటారు. ప్రస్తుతం అలాంటి ఘటనే ఒకటి జరిగింది. బండ్ల గణేష్ కి ఏడాది పాటు జైలు శిక్షపడింది. చెక్‌ బౌన్స్‌ కేసులో ఏడాది పాటు జైలు శిక్ష పడింది. ఒంగోలు సెకండ్‌ ఏ ఎంఎం […]

Read More