బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా గోపీనాథ్ నారాయణమూర్తి దర్శకత్వంలో న్యూ నార్మల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, పీవీఎస్ గరుడ వేగ లాంటి సూపర్ హిట్ అందించిన జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పై కేఎం ఇలంచెజియన్ & ఎం. కోటేశ్వర రాజు తెలుగు, తమిళ ద్విభాష చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హోల్సమ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘బంగారు గుడ్డు’ అనే క్యాచి టైటిల్ పెట్టారు. మంచి భావోద్వేగాలతో కూడిన […]
Read More