తెరకెక్కని శపథం పొలిటికల్ మూవీ ఆశల్లో ఏపీ నేతలు రకరకాల జోనర్లలో గొప్ప గొప్ప చిత్రాలు చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. కెరీర్ ఆరంభంలోనే ట్రెండ్ సెట్టింగ్ మూవీలు చేసిన ఆర్జీవీకి ఇటీవల రెండు సినిమాలు పెద్ద షాక్ ఇచ్చాయి. ఏపీ సీఎం జగన్ కోసం తీసిన రెండు సినిమాల వ్యూహాలు బెడిసికొట్టి.. బొక్కాబోర్లా పడ్డాయి. నిజానికి, ఈ మధ్య కాలంలో మాత్రం కాంట్రవర్శీ […]
Read More