మా అమ్మ ఎప్పటికీ నాతోనే వుండాలి.. సాయిదుర్గాతే్జ్ సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల ప్రేమ, మహిళల పట్ల గౌరవం వున్న కథానాయకుల్లో జాబితాలో ముందు వరుసలో వుంటారు హీరో సాయి దుర్గ తేజ్. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తన సంపాదనలో కొంత ఛారిటీ కూడా చేస్తుంటారు. విజయవాడలోని వృద్ధాశ్రమం తో పాటు తెలంగాణలోని ఓ ఊళ్లో 100 మందికి పైగా ఉన్న స్కూల్ లోని […]
Read More