ఎన్టీఆర్ దేవర సినిమాలో జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు హిందీలో నటిస్తున్న వార్ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఒక బాలీవుడ్ హీరోయిన్ నటించబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై సరైన సమాచారం ఇంకా రావాలి. ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్ చేయబోతున్న తదుపరి సినిమా గురించి ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతోంది. దేవర సినిమా షూటింగ్ ముగియడమే ఆలస్యం […]
Read Moreపవర్‌ఫుల్ శ్రీవల్లిగా రష్మిక
ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న పుష్ప-2 ది రూల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దుగా అంచనాలు వున్నాయి. అయితే పుష్ప ది రైజ్ చిత్రంలో శ్రీవల్లిగా […]
Read More