రెట్రో లుక్ తో టీవీఎస్ కొత్త బైక్

రాయల్ ఎన్ ఫీల్డ్, జావా, యెజ్డీ వంటి రెట్రో బైక్ లకు ఇప్పటికీ ప్రజాదరణ తగ్గలేదు. ఈ మోటార్ సైకిళ్లు పెద్దగా మైలేజీ ఇవ్వకపోయినా, వాటిపై ఠీవిగా కూర్చుని ప్రయాణం చేయాలని చాలామంది కోరుకుంటారు. ఈ రెట్రో బైక్ లు రోడ్డుపై వెళుతుంటే అందరి దృష్టిని ఆకర్షిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా రెట్రో సెగ్మెంట్లోకి దేశీయ ద్విచక్రవాహన తయారీ దిగ్గజం టీవీఎస్ కూడా అడుగుపెట్టింది. రోనిన్ పేరుతో టీవీఎస్ కొత్త […]

Read More