వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర మీద ఈ చిత్రం వచ్చి మంచి సక్సెస్‌ను సాధించింది. ప్రస్తుతం ఎస్ జగన్ రాజకీయ ప్రయాణం, పాదయాత్ర నేపథ్యంలో యాత్ర 2 రెఢీ అయింది. ఈ మూవీ ఫిబ్రవరి 8న థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా వైసీపీ సపోర్టర్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. […]
Read More