కళ్యాణ విజయం..

జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి 70,279 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు. రాజకీయాలలో సహనం చాలా ముఖ్యమని తన పదేళ్ల ప్రస్థానంతో జనసేనాని నిరూపించారనేది రాజకీయ విశ్లేషకుల మాట. పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారని ప్రకటించగానే ఆయన గెలుపు ఖాయమంటూ జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడతారని భావించిన ఎస్వీఎస్ఎన్ వర్మ పవన్‌కు మద్దతు ఇస్తారా […]

Read More