హైదరాబాద్‌లో వేసిన మ్యాసీవ్ సెట్‌లో ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’ టైటిల్ టీజర్‌తో తన అభిమానులను, ప్రేక్షకులని అలరించారు. టైటిల్ టీజర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిత్ర బృందం 13 మ్యాసీవ్ సెట్‌లను నిర్మించి న్యూ వరల్డ్ ని క్రియేట్ చేశారు. నవంబర్ చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైయింది. ఈరోజు చిరంజీవి విశ్వంభర ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఈరోజు షూటింగ్‌లో మెగాస్టార్ జాయిన్ అయ్యారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో […]

Read More