-సిద్ధం సభల కోసం నిస్సిగ్గుగా సర్క్యులర్లు జారీ చేస్తారా?! -ఇటువంటి చర్యలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయడమే -టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ధ్వజం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి “సిద్ధం” పేరుతో నిర్వహిస్తున్న బహిరంగసభలు రాష్ట్ర ప్రజానీకంపై యుద్ధం ప్రకటిస్తున్నట్లుగా ఉన్నాయి. ఈనెల 3వతేదీన ఏలూరులో నిర్వహించే ముఖ్యమంత్రి సిద్ధం సభకోసం ఎపిఎస్ ఆర్టీసి బస్సులన్నింటీ మళ్లిస్తున్నందున విద్యార్థినీ విద్యార్థులు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కృష్ణా యూనివర్సిటీ విసి […]
Read Moreక్రిమినల్-ఆర్థిక నేరాల్లో ఆరితేరిన గజదొంగ జగన్
– పోలీసుల్ని గంజాయి స్మగ్లర్లు, కిడ్నాపర్లుగా మార్చిన జగన్ మోసపు వైకాపా పాలన – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆర్థిక ఉగ్రవాది జగన్ పాలకుడు కావడంతో రాష్ట్రంలో వనరులన్నీ దోపిడీకి గురై అరాచకం రాజ్యమేలుతోంది. క్రిమినల్-ఆర్థిక నేరాల్లో ఆరితేరిన గజదొంగ జగన్ ముఖ్యమంత్రి కావడంతో కొంతమంది పోలీసులూ దొంగలు, స్మగ్లర్లు, కిడ్నాపర్లుగా మారుతున్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం జగన్ ఖాకీలను ప్రైవేటు ఫ్యాక్షన్ సైన్యాలుగా […]
Read Moreడిఎస్సీ వేస్తున్నామంటూ జగన్ మరోసారి చేస్తున్న మోసాన్ని గుర్తించండి
– నిరుద్యోగులారా.. జగన్ మోసంపై ఆందోళన వద్దు.. అధైర్యపడొద్దు.. -టిడిపి-జనసేన ప్రభుత్వం రాగానే డిఎస్సీ వేసి టీచర్ పోస్టుల ఖాళీలన్నీ భర్తీ చేస్తాం – నిరుద్యోగులకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ జగన్ మోసంతో నిండా మునిగిన నిరుద్యోగులారా ఆందోళన వద్దు, అధైర్యపడొద్దు. త్వరలో టిడిపి-జనసేన ప్రభుత్వం వస్తుంది. ఖాళీ టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేస్తుంది. 2019 ఎన్నికలకి ముందు అధికారంలోకి రాగానే […]
Read Moreజగన్ జమానాలో పడకేసిన ప్రజారోగ్యం
• చంద్రబాబు పేదల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన 33 పథకాల్ని రద్దు చేయడమే జగన్ రెడ్డి వైద్యరంగంలో సాధించిన గొప్ప ప్రగతి • చంద్రబాబు హయాంలో పేదలు తమ వైద్యం కోసం కేవలం రూ.950లు వెచ్చిస్తే, జగన్ రెడ్డి వచ్చాక ఆ వ్యయం రూ.5వేలకు చేరింది • పేదల ఆరోగ్యం కోసం చంద్ర బాబు ప్రవేశపెట్టిన 33 పథకాల్ని రద్దుచేసిన జగన్ రెడ్డి, వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్నాడు – […]
Read Moreఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ చూపు జగన్ పై ఎందుకు పడదు?
– 43వేల కోట్ల అవినీతిపై ఆధారాలున్న జగన్ ను ఎందుకు అరెస్టు చేయరు? -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య 8 ఎకరాల పొలం అన్యాక్రాంతం చేశాడని ఝార్ఖండ్ సీఎంను అరెస్టు చేశారు, 11సీబీఐ ఛార్జిషీట్లు, 5 ఈడీ కేసులు, రూ. 43 వేల కోట్లు అవినీతికి పాల్పడినట్లు సాక్ష్యాలున్న సీఎం జగన్ ను ఎందుకు అరెస్టు చేయరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎన్ […]
Read Moreసర్కారు ఖజానా నుంచి ఆర్టీసికి సిద్ధం సభ ఖర్చు
-సలహాదారుల పేరుతో ప్రజాధనం నాకేస్తున్నారు -ఆ డబ్బుతో పెద్ద ప్రాజెక్టు పూర్తయ్యేది -నా టికె ట్‌పై వైసీపీ కాలకేయులు ఇప్పుడేమంటారు? -సిద్ధం సభ ఖర్చు ఎవరిది? ప్రభుత్వానిదా? పార్టీ దా? – నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సిద్ధం పేరిట వైకాపా నిర్వహిస్తున్న సభలకు ఖర్చు ఎవరిదని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సిద్ధం సభ కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల ఖర్చు ప్రభుత్వ […]
Read Moreఅమ్మో.. కి‘లేడీ’ బ్యాంక్ మేనేజర్
బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్న బ్యాంక్ మేనేజర్ ప్రభావతి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. బ్యాంక్ మేనేజర్ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలోనూ పలువురిని మోసం చేసి గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ డబ్బులు గుంజినట్లు పేర్కొన్నారు. గంగూరు బ్యాంకు […]
Read Moreఏపీ మ్యాప్ ను బంతిపూలతో వేసి.. దాని మధ్యలో ఎర్ర గులాబీలతో నిజం గెలవాలి అని రాసి..
– భువనమ్మకు పెనుబర్తి గ్రామస్తుల వినూత్న సంఘీభావం • పూలతో నిజం గెలవాలి అని రాసిన వెంకటగిరి నియోజకవర్గం, రాపూరు మండలం, పెనుబర్తి గ్రామస్తులు. • ఏపీ మ్యాప్ ను బంతిపూలతో వేసి, దాని మధ్యలో ఎర్ర గులాబీలతో నిజం గెలవాలి అని రాసిన గ్రామస్తులు. • అటుగా వెళుతున్న భువనమ్మను ఆపి సంఘీభావం తెలిపిన పెనుబర్తి గ్రామస్తులు. • పెనుబర్తి గ్రామస్తుల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపిన భువనేశ్వరి.
Read Moreనారా భువనేశ్వరి పరామర్శ
• వెంకటగిరి నియోజకవర్గం, శానాయపాలెం గ్రామంలో కార్యకర్త సన్నిబోయిన కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన కృష్ణయ్య. • కృష్ణయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి గురైన కృష్ణయ్య కుటుంబ సభ్యులు. • కృష్ణయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి. • బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.
Read Moreజగన్‌ది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ
– కోడిని వేళ్లాడదీసి.. దానిని చూస్తూ తింటూ తెలుగుయువత వినూత్న ప్రదర్శన – గుంటూరు జిల్లా తెలుగుయువత అద్యక్షులు రావిపాటి సాయి కృష్ణ జగన్ ఇస్తానన్న ఇస్తున్నది “మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి” అంటూ మోసాన్ని ఎండగడుతూ గుంటూరు జిల్లా తెలుగుయువత అద్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో వినూత్న నిరసన గుంటూరు : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎన్నికలకు ముందు ప్రతి ఏటా […]
Read More