-జగన్ రెడ్డి జబ్బు పేరు డయేరియా -చంద్రబాబు నాటిన తులసిమొక్క .. ఇప్పుడు జగన్ పెంచిన గంజాయి మొక్క -మన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటియం బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది -శంఖారావం సభకు వైకాపా దిష్టి – పార్వతీపురం శంఖారావం సభలో యువనేత లోకేష్ మా శంఖారావం సభకు వైకాపా దిష్టి తగిలినట్లుంది. మొదటిసారి సభలో జనరేటర్ కాలిపోయింది. ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలు,నా కుటుంబ సభ్యుల సమానులైన పార్టీ […]
Read Moreసైకిలెక్కనున్న ఆదాల, మాగుంట, వేమిరెడ్డి?
-జగన్ కు ముగ్గురు ఎంపీల ఝలక్ – హైదరాబాద్ లో ముగ్గురి మంత్రాంగం ? – ఢిల్లీలో జగన్‌ను కలవకూడదనే దుబాయ్ వెళ్లిన వేమిరెడ్డి – నెల్లూరు అసెంబ్లీ అభ్యర్థిపై వేమిరెడ్డి సూచనను పట్టించుకోని జగన్ – వేమిరెడ్డికి కాంట్రాక్టుల హామీ ఇచ్చి చేతులెత్తేసిన జగన్ – ఇసుక కాంట్రాక్టు ఇస్తానని తమ్ముడు అనిల్‌కు ఇచ్చిన జగన్ – తెలంగాణ, మరో బీజేపీ రాష్ట్రంలోనూ కాంట్రాక్టులపై మొండిచేయి – జగన్ […]
Read Moreవాలంటైన్స్ డే కానుకగా బ్యూటిఫుల్ లవ్‌స్టోరి ఫస్ట్ లుక్
తెలుగు సినీ రంగంలో దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుల్లో ఒకరైన కె.విజయ్‌భాస్కర్ మళ్లీ ఓ సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన స్వీయ దర్శకత్వంలో ఉషా పరిణయం బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ […]
Read Moreబండ్ల గణేష్‌కి జైలు శిక్షతో పాటు అంత జరిమానానా?
బండ్ల గణేష్ సినీ నిర్మాత ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కేవలం సినిమాల్లోనే ఈయన పాపులర్ కాదు ఇటు రాజకీయాలు అటు సోషల్‌మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంలో హల్‌చల్ అవుతూనే ఉంటారు. ప్రస్తుతం అలాంటి ఘటనే ఒకటి జరిగింది. బండ్ల గణేష్ కి ఏడాది పాటు జైలు శిక్షపడింది. చెక్ బౌన్స్ కేసులో ఏడాది పాటు జైలు శిక్ష పడింది. ఒంగోలు సెకండ్ ఏ ఎంఎం […]
Read Moreబేరాలేవమ్మా… ఆల్ టైమ్ హిట్ సంక్రాంతి మూవీస్
మన భారతదేశంలో అందులోను ఆంధ్రలోను తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వచ్చిందంటే చాలు కేవలం కోడిపందా, కొత్త అల్లుళ్ళు మాత్రమే కాదు కొత్త కొత్త సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేస్తుంటాయి. పెద్ద హీరోలు సంక్రాంతికి పోటీ పడడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అనుకోవచ్చు. టాలీవుడ్ లో పెద్ద సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. అలాగే సంక్రాంతి రేసులో రిలీజ్ అయ్యే సినిమాలలో కచ్చితంగా ఒకటి, రెండు హిట్స్ […]
Read Moreరికార్డులు బద్దలు కొడతారా…పార్ట్2లను నమ్మొచ్చా?
బాలీవుడ్ ఈ మధ్య కాలంలో మంచి హిట్లే కొట్టింది. 2023 విడుదలైన దాదాపు చిత్రాలన్నీ కూడా హిట్ అయ్యాయి. పఠాన్, జవాన్, సలార్ తో పాటు పలు చిత్రాలు భారీ విజయాల్ని నమోదు చేసాయి. ఇందులో సీక్వెల్ సినిమాలు మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. ఈ సంవత్సరం దేశభక్తి డ్రామాలు, భారీ యాక్షన్ థ్రిల్లర్‌లు, రొమాంటిక్ కామెడీలు … ఊహాతీతం అనిపించే సైన్స్ ఫిక్షన్ సినిమాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా పాన్ […]
Read Moreసినీ ఇండస్ట్రీలో ప్రేమ బంధాలు… ఎన్ని నిలిచాయి.. ఎన్ని ఓడాయి
సినీ ప్రముఖులు అంటేనే ఒకింత ఇంట్రెస్ట్. ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఏం తింటారు, బిజినెస్ చేస్తారా.. ఎలాంటి డ్రెస్‌లు వేస్తారు, వారి పిల్లలు, కుటుంబం ఇలా ఏదైనా కొంత ఇష్టంగానే గమనిస్తారు. అయితే, సినిమా ద్వారా ఏర్పడిన పరిచయం పెళ్లి పీటల మీదకు ఎక్కిన జంటలు కూడా చాలా ఉన్నాయి. ఒక దశలో వారి పెండ్లిళ్లు చాలా చర్చకు దారి తీశాయి. ప్రేమించి కూడా అభిమానులందరికీ సర్ ప్రైస్ […]
Read Moreసలహాదారు సజ్జలకు రెండు చోట్ల ఓట్లెలా వచ్చాయి?
– పొన్నూరులో ఒకటి.. మంగళగిరిలో మరొకటా? – మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల ట్వీట్‌తో జమిలి ఓట్ల బాగోతం బట్టబయలు -ఈసీ చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ – సలహాదారులే ఇలా చేస్తే ఎలా అన్న బీజేపీ అధికార ప్రతినిధి జయప్రకాష్ – ఓటును తొలగించుకునే బాధ్యత లేదా అని ప్రశ్న – ధూళిపాళ్ల ట్వీట్‌తో రాజకీయ వర్గాల్లో రచ్చలాంటి చర్చ – పొన్నూరులో తొలగించాలని దరఖాస్తు చేశానన్న సజ్జల – […]
Read Moreమీకు దమ్ముంటే వీటికి జవాబు చెప్పండి సార్
– డీఎస్సీపై జగన్ సర్కారుకు 9 ప్రశ్నలు సంధించిన ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి విజయవాడ: సమస్యలకు సంబంధించి నిర్దిష్ట ప్రశ్నలు లేవనెత్తుతున్న తన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా తనపై చేతగానివారిలా వ్యక్తిగత దాడి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే డీఎస్సీకి సంబంధించి తాను సంధించిన 9 ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సవాలు విసిరారు. నవరత్నాల ప్రభుత్వానికి షర్మిల సంధించిన నవ ప్రశ్నాస్త్రాలివే. గతంలో వైఎస్ […]
Read Moreఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా మీడియా ముందు ఈ బిల్డప్పులెందుకు?
-ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చేతులెత్తేసిన ఉద్యోగ సంఘాలు -మీడియా సమావేశంలో పొంతన లేని వ్యాఖ్యలు చేసిన ఉద్యోగ సంఘ నేతలు -సమావేశ వివరాలను ప్రభుత్వమే మీడియాకు వెల్లడించాలి -ప్రభుత్వాల నుండి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించే సంఘ నాయకులు ప్రశ్నించలేరు -ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వాన్ని ఒప్పించడం, ఒత్తిడి తేవడంలో జాయింట్ కౌన్సిల్ సభ్యత్వ సంఘాలు విఫలమై,పూర్తిగా చేతులు […]
Read More