• తండ్రి అధికారంతో అవినీతికి పాల్పడి, 16 నెలలుజైల్లో ఉన్న వ్యక్తి అవినీతి లేని సమాజం.. లంచాలు లేని పాలన, విశ్వసనీయత, నిబద్ధత అంటుంటే ప్రజలకు నవ్వాలో, ఏడవాలో తెలియడంలేదు • బలిచ్చే ముందు మేకల్ని అలంకరించినట్టు..నేడు మీ అంతటి వారు లేరంటూ వాలంటీర్లకు బిస్కట్లు వేస్తున్నాడు • చంద్రబాబుకి ఓటేయవద్దని ప్రజలకు మీరైనా చెప్పండని జగన్ రెడ్డి వాలంటీర్లను అడుక్కునే దుస్థితికి దిగజారాడు • వాలంటీర్ల ముసుగులో వైసీపీ […]
Read More17 న తెలంగాణ భవన్ లో కేసీఆర్ జన్మదిన వేడుక
– మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకను ఈనెల 17 వ తేదీన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం ఆయన తెలంగాణ భవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, […]
Read Moreచదువులను తండాకు తీసుకెళ్లే బాధ్యత మాది
– బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ 285 జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారా సోదరులను కలవడమంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్నంత ఆనందం. 1976లో ఇందిరమ్మ బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. రాష్ట్ర స్ధాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో బంజారాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియాగాంధీ ది. దొరల రాజ్యం పోవాలి.. పేదల రాజ్యం రావాలని మీరు నినదించారు. […]
Read Moreహరీష్ రావు మరో ఔరంగజేబు
త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి హరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బీఆరెస్ నిర్లక్ష్యం వహించింది. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి. 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట […]
Read Moreవైసీపీ నేతల ఇసుక దోపిడీకి కొందరు కలెక్టర్ల సహకారం
• ఏపీలోని ఇసుక తవ్వకాలపై కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన నివేదికపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు? • ప్రజల సొమ్ము, ప్రకృతి సంపద దోచేసేవారికి సహకరిస్తున్న వారు కూడా శిక్షార్హులే. టీడీపీప్రభుత్వం రాగానే తప్పుచేసిన కలెక్టర్లపై చర్యలు తీసుకుంటుంది. • అవసరమైతే దోచేసిన ఇసుకకు లెక్కకట్టి, ఆ సొమ్ముని వారి నుంచే రాబడుతుంది. • ఈనాడు విలేకరికి కనిపించిన ఇసుక అక్రమ మైనింగ్ పల్నాడుజిల్లా కలెక్టర్ కు […]
Read Moreప్రజాపాలన రావాలంటే చంద్రబాబు సీఎం కావాలి
– దిన్నెహట్టి గ్రామంలో కార్యకర్తలతో భువనేశ్వరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే, దీనికి గ్యారెంటీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మడకశిర నియోజకవర్గం, గుడిబండ మండలం, దిన్నెహట్టి గ్రామంలో పార్టీ కార్యకర్త ముత్తప్ప కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన భువనేశ్వరికి గ్రామస్తులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముత్తప్ప కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలు, గ్రామస్తులతో భువనేశ్వరి మాట్లాడుతూ.. […]
Read Moreరాజధాని ఫైల్స్ అడ్డుకోవడం పిరికిపంద చర్య
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనను జగన్ రెడ్డి అడ్డుకోవడం పిరికిపంద చర్య. విపక్షంలో ఉన్నప్పుడు రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నాని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడింది వాస్తవం కాదా? 276 మంది రైతులను పొట్టన పెట్టుకుని, వేలమంది రైతు కుటుంబాలను రోడ్డున పడేసింది నిజం కాదా? సామాజిక బాధ్యతతో వాస్తవాలను సినిమాగా […]
Read Moreసజ్జల రెండు ఓట్లపై ఈసీకి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు
• సజ్జల కుటుంబ డబుల్ ఓట్ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలి. • రాష్ట్రంలో అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు చేర్చుతూ..ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లు తొలగించడంపై ప్రత్యేక డ్రైవ్ సందర్భంలో ఎన్నికల సంఘానికి అనేకమార్లు ఫిర్యాదు చేశాం. • అయినా, కొంతమంది డీఈఓలు, ఈఆర్ఓలు లెక్కచేయకుండా అధికారపార్టీతో కుమ్మక్కై వారి డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు తొలగించలేదు. • సి.ఎం జగన్ రెడ్డికి సజ్జలు అత్యంత సన్నిహితుడు, […]
Read Moreఇసుక దోపిడీని వెలుగులోకి తెస్తే ప్రాణాలు తీస్తారా?
– విలేకరిపై దాడిని ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి :- పల్నాడు జిల్లా, అమరావతిలో విలేకరి పరమేశ్వరరావుపై ఇసుక దొంగల దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. అడ్డగోలు ఇసుక దోపిడీని వెలుగులోకి తెస్తే ప్రాణాలు తీస్తారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం అయిన నాటి నుండి వైసీపీ అక్రమాలను ఎండగడుతున్న మీడియా ప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. పరమేశ్వరరావుపై దాడి చేసిన గూండాలపై […]
Read Moreసేవాలాల్ ఆశయాలను నీరుగారుస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం
– శాసనమండలి మాజీ చైర్మన్ఎం.ఏ షరీఫ్ – టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్టీ సెల్ అధ్యక్షులు ఆధ్వర్యంలో బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ 285వ జయంతి వేడుకలు బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ 285 వ జయంతి వేడుకలు టిడిపి కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం. ధారు నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. టిడిపి నాయకులు కార్యక్రమంలో పాల్గొని బంజారాల అభివృద్ధికి సేవాలల్ చేసిన […]
Read More