మంత్రి పెద్దిరెడ్డితో కలెక్టర్లు, అధికారులకు బెదిరింపుల భయం

-పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ప్రత్యేక దళాలను దించండి – 2021 స్థానిక సంస్థల ఎన్నికల సంధర్బంలో ఎన్నికల సంఘాన్ని దూషిస్తూ, జిల్లా కలెక్టర్లను బెదిరించిన వైకాపా మంత్రి పెద్దిరెడ్డి.. రాబోయే సాధారణ ఎన్నికల్లో సైతం చిత్తూరులో అరాచకాలు సృష్టించే అవకాశం ఉందంటూ కమీషన్ కు లేఖ రాసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు • 2021 లో వైకాపా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షాత్తు మీడియా సమక్షంలో ఎన్నికల సంఘాన్ని దూషించి, […]

Read More

‘రాజధాని ఫైల్స్’ పొలిటికల్ సినిమా కాదు.. : డైరెక్టర్ భాను

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో, కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. ఇటివలే విడుదలైన ట్రైలర్ అద్భుతమై స్పందనతో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు భాను విలేకరులు సమావేశంలో […]

Read More

బర్నింగ్‌ స్టార్‌ ‘బంగారు గుడ్డు’

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా గోపీనాథ్ నారాయణమూర్తి దర్శకత్వంలో న్యూ నార్మల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, పీవీఎస్ గరుడ వేగ లాంటి సూపర్ హిట్ అందించిన జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్స్ పై కేఎం ఇలంచెజియన్ & ఎం. కోటేశ్వర రాజు తెలుగు, తమిళ ద్విభాష చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హోల్సమ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘బంగారు గుడ్డు’ అనే క్యాచి టైటిల్ పెట్టారు. మంచి భావోద్వేగాలతో కూడిన […]

Read More

ఎంఎస్పీ ఇస్తారా లేదా బోనస్ ఇస్తారా?

-వేరుశనగ రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి -కనీస మద్ధతు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి -శాసన మండలిలో ప్రత్యేకంగా ప్రస్తావించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్: వేరుశనగ రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ పంటకు కనీస మద్ధతు ధర కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. గురువారం నాడు కౌన్సిల్ లో ఈ అంశాన్ని ఎమ్మెల్సీ […]

Read More

‘భామా కలాపం 2’ థ్రిల్స్‌ ట్విస్ట్‌లు ఎలా ఉంటాయంటే?

ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్ ‘భామా కలాపం 2’ నిర్మించారు. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ‘భామా కలాపం 2’ ఫిబ్రవరి 16న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించారు. […]

Read More

రైతు బీమా చెల్లించలేదు

-సొంత ఇళ్ళు ఇస్తామని చెప్పి మోసం -అందుకే పట్టాను కూడా లబ్ధిదారులు చించేస్తున్నారు -కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధులను రాష్ట్రం పక్కదారి పట్టించింది -బి.జె.పి.రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నెల్లూరు : ఈ నెల 22న మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నెల్లూరుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోందిఇసుక దోపిడీ పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. […]

Read More

టిల్లు మళ్ళీ సమస్యల్లో పడ్డాడా?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. అలాగే ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ‘డీజే టిల్లు’లో సిద్ధు పలికిన “అట్లుంటది మనతోని” వంటి పలు మాటలు.. టిల్లు అభిమానులతో పాటు […]

Read More

ఆదివాసీ గ్రామాల్లో అన్ని సౌకర్యాల కోసం కార్యాచరణ

– సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి సంత్ సేవాలాల్ – బంజారాల ఆరాధ్యదైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం.గత సంవత్సరం ఢిల్లీలో భారత ప్రభుత్వం తరుఫున ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. […]

Read More

బ్రాహ్మణ కార్పోరేషన్ నిర్వీర్యం

– చేనేతలకు త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సీడీ, పావలా వడ్డీకే రుణం, రిబేట్ స్కీమ్ ఈ ప్రభుత్వంలో నిలిపివేశారు – రాజాంలో యువనేత లోకేష్ కు వినతుల వెల్లువ – సంక్షేమ కార్యక్రమాలన్నీ పునరుద్ధరిస్తామని హామీ రాజాం: రాజాం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుసుకువచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో పారా మెడికల్ విభాగం నందు గత 21 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న హెల్త్ […]

Read More

బొత్స ఓ అవినీతి తిమింగళం

– విశాఖపట్నంలో 40వేలకోట్ల రూపాయల భూములు దోచుకున్నారు, ఎవడబ్బ సొమ్ము? – బొత్స సత్తిబాబుకు కనీసం ఒక టీచర్ ను ట్రాన్స్ ఫర్ చేసే అధికారం లేదు – రాజాం శంఖారావం సభలో టిడిపి ఇన్చార్జి కోండ్రు మురళి రాష్ట్రంలో సైకో సిఎం నేతృత్వంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోంది. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేని అసమర్థుడు జగన్. 31 మంది ఎంపిలున్నా స్పెషల్ స్టేటస్ ను పట్టించుకోలేదు. […]

Read More