జగన్ రెడ్డికి నిజం చెబితే తల ముక్కలవుతుంది

-జగన్ రెడ్డికి నిజం చెబితే తల ముక్కలవుతుంది -బొత్స, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి భూములు, చెరువులు కబ్జా చేస్తున్నారు -వైకాపా పేటీఎం కుక్కలు జగన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలను సోషల్ మీడియాలో తిడుతున్నా పట్టించుకోవడం లేదు -నేను పరదాల మాటున లేదు. దమ్ము, ధైర్యంతో ప్రజల్లో తిరుగుతున్నా -రాజాం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ ఎన్నికేసులు పెట్టిన ఎత్తిన జెండా దించకుండా కాపలా కాస్తున్న పసుపు […]

Read More

బ్యాంకుల్ని బురిడీ కొట్టించిన ఐ.ఏ.ఎస్ అధికారులు శ్రీలక్ష్మి, వివేక్ యాదవ్, ప్రవీణ్ కుమార్ లు ఎప్పటికైనా శిక్షార్హులే

• జీవో నెం : 10 లాంటి తప్పుడు జీవోలతో బ్యాంకుల్ని బురిడీ కొట్టించిన వ్యవహారంలో ఐ.ఏ.ఎస్ అధికారులు శ్రీలక్ష్మి, వివేక్ యాదవ్, ప్రవీణ్ కుమార్ లు ఎప్పటికైనా శిక్షార్హులే • రాజధానిలో అధికారుల నివాస సముదాయాలకు రుణమిచ్చిన బ్యాంకుల్ని మోసగిస్తూ ఇచ్చిన జీవోనెం-10, ఈ 420 సర్కార్ బరితెగింపునకు నిదర్శనం • అసలు నిర్మాణమే పూర్తికాని, మనుషులే లేని భవనాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉంటున్నట్టు తప్పుడు జీవోలతో జగన్ […]

Read More

జగన్‌కు పార్టీపై పట్టు పోతుందా?

– ఉమ్మడి హైదరాబాద్ డిమాండ్ పరువు తీసిన అగ్రనేతలు – హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న వైవి సుబ్బారెడ్డి – ఇప్పట్లో విశాఖ రాజధాని కాదని స్పష్టం చేసిన సుబ్బారెడ్డి – అప్పటిదాకా హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిని చేయాలని డిమాండ్ – రెండేళ్లు పొడిగిస్తే చాలట – దానికోసం పార్లమెంటులో పోరాడతామని వెల్లడి – మేనిఫెస్టోలో కూడా చేరుస్తామని ప్రకటన – సుబ్బారెడ్డి ప్రకటనతో పార్టీకి సంబంధం లేదన్న మంత్రి […]

Read More

శ్రీశైలం రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి కలకలం

నంద్యాల జిల్లా, శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది.. క్షేత్ర పరిధిలోని రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి స్థానికులకు భక్తులకు కనిపించింది. చిరుతపులిని చూసిన స్దానికులు, భక్తులు సత్రాల పైనుంచి చిరుతపులి వీడియోలను సెల్ ఫోన్ లలో చిత్రీకరించారు. రాత్రుల సమయం కావడంతో చిరుతపులి జనారణ్యంలోకి వచ్చింది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రోడ్డుకు దగ్గరలోనే అటవీ ప్రాంతం ఉండటంతో చిరుతపులి జనారణ్యంలోకి వస్తుంది.చిరుతపులిని చూసిన భక్తులు ఒక్కసారిగా […]

Read More

సత్తెనపల్లి ఉప్పలపాడు గ్రామంలో తెలుగుదేశం దళిత చైతన్య యాత్రలు

– జగన్ ప్రభుత్వం రద్దు చేసిన 27 ఎస్సీ పథకాలు కరపత్రాల్లో పొందుపరిచి ఇంటింటికి ప్రచారం తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆదేశానుసారం రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ కలుపుకొని దళిత చైతన్య యాత్రలు జరిగాయి. యాత్ర లో భాగంగా జగన్మోహన్ రెడ్డి దళితులను మోసం చేస్తున్న విధానాన్ని. జగన్ ప్రభుత్వం రద్దు చేసిన 27 ఎస్సీ పథకాలు […]

Read More

సత్తెనపల్లి చర్చిలో కన్నా ప్రార్థనలు

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి పట్టణం నందు బాక్స్ మెమోరియల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి ఆరాధన మహోత్సవం ఆహ్వానం మేరకు విచ్చేసిన మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు ప్రార్థనలు చేసి కన్నా లక్ష్మీనారాయణ ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చౌట శ్రీనివాసరావు పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి నూర్ భాషా జానీ పట్టణ మహిళా […]

Read More

ఇది మోడీ ఆత్మ విశ్వాసం.. ఇది మోడీ సాహసం

ఆర్ధిక విప్లవ సంస్కరణల మేధావి ప్రధానిగా ముద్ర వేసిన తెలుగు వజ్రం పాములపర్తి వెంకట నరసింహారావుకు అత్యున్నత భారతరత్న పురస్కారం లభించింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. మరణానంతరం మహా మేధావి పివి నరసింహారావుకు ప్రకటించారు. అలాగే మరో నిరాడంబర పూర్వ ప్రధాని చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎం.ఎస్.స్వామినాధన్ కు భారతరత్న ప్రకటించారు. పద్మ అవార్డుల కమిటీకి […]

Read More