– ఈనెల 27న ఏలూరులో ప్రజా పోరు పేరుతో బిజెపి బూత్ లెవెల్ కమిటీ కార్యకర్తల సమావేశం – ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్న బిజెపి నేతలు స్టేడియం గ్రౌండ్ ని పరిశీలించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఇతర నేతలు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఏమన్నారంటే… పొత్తుల విషయం ఎలా ఉన్నా భాజపా కార్యకర్తలు అందరూ […]
Read Moreదొంగ ఓట్ల సూత్రధారుల పనిపడతాం!
– బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ : ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ పోలీస్ సర్వీస్ విధులు సక్రమంగా నిర్వహించాలి. లేదంటే తిరుపతి ఉప ఎన్నికల్లో వక్రమార్గం పట్టిన అధికారులు సస్పెండ్ అయిన విషయం ప్రస్తావిస్తూ, ఎన్నికల లో దొంగ ఓట్లు సూత్రధారులు, పాత్ర దారులను బీజేపీ మాత్రం వదలదు. ఆధారాలు తో సహా ఎన్నికల సంఘానికి దొంగ ఓట్లు వ్యవహారం పై ఫిర్యాదు చేశాం. నకిలీ […]
Read Moreగృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు
-మరో రెండు గ్యారంటీల అమలు -27 లేదా 29వ తేదీన ప్రారంభం -విధి విధానాలపై కేబినేట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు […]
Read Moreటిఎస్ రెడ్కో పి.డి అమరేందర్ రెడ్డి బదిలీ నిలిపివేయండి
– కేంద్రం నుంచి రావాల్సిన రూ. 16 కోట్ల సబ్సిడి ఇప్పించాలని విన్నపం టిఎస్ రెడ్కో లో ప్రాజెక్టు డైరెక్టర్ గా పని చేస్తున్న ప్రాజెక్టు డైరెక్టర్ అమరేందర్‌రెడ్డి బదిలీని నిలిపివేయాలని ఆల్ ఇండియా రెన్యుబుల్ ఎనర్జీ ఎంటర్ ప్రిన్యూర్స్ ఆసోసియేషన్ ప్రతినిధులు బుదరవారం రాత్రి రాష్ట్ర సచివాలయంలో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క మల్లును కలిసి వినతి పత్రం అందజేశారు. ఆకస్మాత్తుగా ప్రాజెక్టు డైరెక్టర్ అమరేందర్ రెడ్డిని బదిలీ […]
Read Moreజగన్ కుటుంబానిది 60ఏళ్ల రక్తచరిత్ర
– చంద్రబాబు సవాల్ కు జగన్ ఎందుకు స్పందించలేదు? • తుగ్లక్ నిర్ణయాలను ఎత్తిచూపారన్న అక్కసుతో జగన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 లపై కక్షకట్టాడు • జగన్ కుటుంబం యొక్క 60 ఏళ్ల రక్తచరిత్ర ప్రజలకు తెలియచేసిందనే ఆయన, ఆయన తండ్రి ఈనాడుపై కక్షకట్టారు • పాదయాత్ర సమయంలో రాజశేఖర్ రెడ్డిని ప్రజానాయకుడికి ప్రజలకు పరిచయం చేసిన ఆంధ్రజ్యోతి తర్వాత ఆయనకు నచ్చకుండా పోవడానికి కారణం, ఆయన అవినీతిని ప్రశ్నించడమే […]
Read Moreబిజెపికి అధికారంలో ఉండే హక్కు లేదు
– ప్రకాష్ నగర్లో ప్రారంభమైన సిపిఎం జన శంఖారావం – 61, 62, 63,64 డివిజన్లో పర్యటన – శంఖారావాన్ని ప్రారంభించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వం ప్రజా రంజిక పాలన అందించడంలో పూర్తిగా విఫలం చెందింది. ఉద్యోగాల భర్తీ చేయలేదు.దళితులను, మైనార్టీలను వివక్షకు గురిచేసి, వారిపై దాడులకు పూనుకుంటున్నది. మరోపక్క కార్మిక చట్టాలను కాలరాస్తున్నది. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తే కనీస […]
Read Moreజగనన్న సర్కారుకు సిగ్గుందా?
-సర్కారుకు సిగ్గుందా అని కడిగేసిన షర్మిల -బాబు పాలన కంటే జగన్ అన్న పాలన ఘోరం -బాబు పాలనే నయమని షర్మిల కితాబు -దగా డీఎస్సీపై అన్నను దునుమాడిన చెల్లి షర్మిలారెడ్డి -పోలీసుల దౌర్జన్యంపై షర్మిల ఆగ్రహం -షర్మిల వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో వైసీపీ -నిరుద్యోగులు, మేధావులు, తటస్థులపై ప్రభావితం చేస్తాయన్న ఆందోళన ( మార్తి సుబ్రహ్మణ్యం) అన్న పాలనపై చెల్లి మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీలో జగన్ అన్న పాలన అధ్వానంగా […]
Read Moreవచ్చే ఎన్నికల్లో పోరాడి గెలవాలి
– రాష్ట్రానికి పూర్వవైభవం చంద్రబాబుతోనే సాధ్యం – వైసీపీ పాలనలో యువత భవిష్యత్తు నాశనం – మహిళల ప్రాణాలకు రక్షణ కరువు – నారా భువనేశ్వరి చంద్రబాబు పాలనలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా వెలుగొందిన రాష్ట్రం వైసీపీ పాలనలో అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలం, కమ్మపల్లి గ్రామంలో పార్టీకార్యకర్త వెంకటపతినాయుడు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం గ్రామస్తులతో భువనమ్మ […]
Read Moreపాలసీ లేకుండా, ఇసుక దోపిడీయే జగన్ ప్రత్యేక పాలసీ
• ఐదేళ్లుగా ఎలాంటి పాలసీ లేకుండా, ఇసుకదోపిడీయే లక్ష్యంగా జగన్ ప్రత్యేకపాలసీ అమలు చేశాడు • కేవలం ఇసుకదోపిడీతోనే రూ.50వేల కోట్లు కొల్లగొట్టాడు • రాష్ట్రవ్యాప్తంగా జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం సాగిస్తున్న విచ్చలవిడి ఇసుకదోపిడీని సాక్ష్యాలతో సహా కేంద్ర పర్యావరణ మరియుఅటవీ శాఖ, కేంద్ర పొల్యూషన్ బోర్డు విభాగాల కమిటీ బయటపెట్టింది • సదరు కమిటీ ఎన్.జీ.టీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) ఎదుట ఉంచిన నివేదికలో జగన్ రెడ్డి […]
Read Moreవిశాఖ నార్త్ నుండి పోటీ చేయడం లేదు
– సీటుపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ నాకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది. నేను విశాఖ నార్త్ నుండి పోటీ చేయడం లేదు. విశాఖ నార్త్ లో వేరే ఇన్ ఛార్జ్ ని పెట్టమన్నా. నన్ను చీపురుపల్లి వెళ్లమని పార్టీ చెప్పింది. కానీ చీపురుపల్లిపై నేను నిర్ణయం తీసుకోలేదు. నేనైతే ఈ జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నాను. నన్ను ఈ జిల్లా నుండి పంపేద్దాం అనుకుంటున్నారా..? పార్టీ […]
Read More