రుణాంద్రప్రదేశ్ గా మారిన ఆంధ్ర ప్రదేశ్

-రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి డాక్టర్ పి.వి రమేష్ ఆవేదన ఆంధ్రప్రదేశ్ నేడు 10 లక్షల కోట్ల అప్పులతో రుణాంద్రప్రదేశ్ గా మారిందని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ పి.వి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై డాక్టర్ పి.వి రమేష్ తో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లం రెడ్డి […]

Read More

గంజాయి కేసులో దొరికిన బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్ జస్వంత్

గంజాయి కేసులో బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ దొరికిన వైనం సృష్టించింది. ఇటీవలి కాలంలో బిగ్‌బాస్‌లో పాల్గొన్న ప్రముఖులు వివాదాల పాలవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఓ కేసులో విచారణ కోసం వెళితే గంజాయితో దొరికిపోయిన షణ్ముక్. షణ్ముక్, సంపత్ వినయ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులు. విచారిస్తున్నారు.  

Read More

కార్యకర్తల పిల్లల చదువులకు ఎన్టీఆర్ ట్రస్టు సాయం: భువనేశ్వరి

• పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు మండలం, ఒంటిమిట్ట గ్రామంలో పార్టీ కార్యకర్త సొరకాయ శ్రీనివాసులు చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 23-09-2023న గుండెపోటుతో మృతిచెందారు. • శ్రీనివాసులు కుటుంబాన్ని నేడు భువనమ్మ పరామర్శించి, రూ.3లక్షల ఆర్థికసాయం అందజేత. • తమ పిల్లల చదువులు భారంగా మారాయని భువనమ్మకు చెప్పిన శ్రీనివాసులు భార్య శైలజ. • తమ కుమారులు కార్తికేయ 8వ తరగతి, శ్రీకరవైష్ణవ్ 6వ తరగతి చదువుతున్నారని భువనమ్మకు చెప్పిన […]

Read More

బాబాయ్‌ పాలిటిక్స్‌ పై అబ్బాయి కామెంట్స్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం ఉన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. మార్చి 1న ప్రేక్షకుల ముందుకి ఈ మూవీ రాబోతోంది. పుల్వామా ఘటనల నేపథ్యంలో […]

Read More

మెగా గుడ్‌ న్యూస్‌..ఈసారి వారసుడేనా?

రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న క్లీంకారకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ దంప‌తు లిద్ద‌రికీ క్లీంకార తొలి సంతానం కావ‌డంతో ఆనందానికి అవ‌దుల్లేవ్. ప్ర‌స్తుతం త‌ల్లిదండ్రులుగా క్లీంకార బేబి మూవ్ మెంట్స్ ని ఎంతో ఆస్వాదిస్తున్నారు. చ‌ర‌ణ్ కి స‌మ‌యం దొరికితే క్లీంకార‌తోనే ఆడుకుంటున్నాడు. ఇక ఉపాస‌న ఓవైపు అపోలా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూనే త‌ల్లిగానూ తాను నిర్వ‌ర్తించాల్సిన అన్ని బాధ్య‌త‌లు ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. ల‌క్ష‌లు పోసి ఓ కేర్ టేక‌ర్ ని నియ‌మించుకున్నా! […]

Read More

భూతద్ధం భాస్కర్ నారాయణ’ యూనిక్ కంటెంట్ : నిర్మాతలు స్నేహాల్, శశిధర్

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ […]

Read More

గవర్నర్ పాలన విధించండి

– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, గవర్నర్ పాలనను విధించాలని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణంరాజు కోరారు. పాలకుల హింసాకాండ దిన దిన అభివృద్ధి కాదు. క్షణక్షణం అభివృద్ధి చెందుతోందన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అపధర్మ ప్రభుత్వంగా కొనసాగడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు అర్హత […]

Read More

మ‌స్తు షేడ్స్ వున్నాయ్ రా అంటున్న వ‌రుణ్‌తేజ్

ఈ న‌గ‌రానికి ఏమైంది, మీకు మాత్ర‌మే చెబుతా, సేవ్ టైగ‌ర్ చిత్రాల్లో క‌మెడియ‌న్‌గా పాపులారిటీ సంపాందించుకుని, త‌న‌కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం. అయితే తాజాగా ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రంలో అత‌ని పాపుల‌ర్ డైలాగ్ అయిన మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా టైటిల్‌తోనే అభిన‌వ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. వైశాలి రాజ్ హీరోయిన్‌. కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాక‌పంపై తిరుప‌తి రావు ఇండ్ల […]

Read More

బడే మియాన్ చోటే మియాన్’ టైటిల్ ట్రాక్

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియాన్ చోటే మియాన్’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ లో బడే […]

Read More

డబ్బింగ్ పార్ట్‌లో ‘కంగువ’

నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోన్న ‘కంగువ’లో బాబీ డియోల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ‘కంగువ’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారు […]

Read More