జన్నత్ హుస్సేన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి విచారం

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీగా పని చేసిన జన్నత్ హుస్సేన్ తెలుగు రాష్ట్రానికి సుధీర్ఘ సేవలు అందించారని సీఎం గుర్తు చేసుకున్నారు. జన్నత్‌ హుస్సేన్‌ ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా పని చేసి స్పెషల్ సీఎస్ హోదాలో […]

Read More

స్మశానంలో టీజర్ లాంచ్.. పిచ్చిపీక్స్‌

అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునే అందాల ముద్దుగుమ్మ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ ఎంటర్‌టైనర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్‌ చిత్రమే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. గీతాంజలి సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించటమే కాదు ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి మరెన్నో సినిమాలకు దారి చూపించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘గీతాంజలి […]

Read More

షోటైం షూటింగ్‌లో మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాను

కొన్ని షూటింగ్‌లకు అండర్ కరెంట్ కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అలా తనకు జరిగిందని శ్రియా శరణ్ చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె షో టైం అనే వెబ్ సిరీస్ చేసింది. దీని గురించి ఆమె అనుభవాలు చెబుతూ, “మేము ఈ షోటైం షూటింగ్ చేస్తున్నప్పుడు, నా కుమార్తె తన చేతిని ప్రమాదవశాత్తూ కాల్చుకుంది. నేను నిర్లక్ష్యంగా ఉన్నందున ఇది జరిగిందనీ, అది వ్యక్తిగతంగా నాకు చాలా కఠినమైన సమయం. కానీ ఏదో […]

Read More

గద్దర్ ఆదర్శప్రాయుడా?

(పుప్పల నరసింహం, సీనియర్ జర్నలిస్ట్) జనవరి 31, 2024న ‘గద్దర్ ఫౌండేషన్’ హైదరాబాద్ లో గద్దర్ జయంతి సభను నిర్వహించింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది (2025) నుంచి గద్దర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందని ప్రకటించారు. తన మాటే జి.ఓ. అని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో గద్దర్ గూర్చి కొంత నిష్పక్షపాత వైఖరితో మాట్లాడుకోవలసిన అవసరం ఉంది. కొన్ని […]

Read More

‘గామి’ లో జాహ్నవి

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ అడ్వెంచర్ డ్రామా ‘గామి’ థియేట్రికల్ ట్రైలర్ మరో వారంలో ఫిబ్రవరి 29న విడుదల కానుంది. వెరీ టాలెంటెడ్ చాందినీ చౌదరి ఈ సినిమాలో కథానాయిక. పోస్టర్ ద్వారా చాందిని పాత్రను జాహ్నవిగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. చాందిని కళ్లజోడుతో పెక్యులర్ గా వున్న ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె వీధుల్లో […]

Read More

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూత

-లాస్యను వెంటాడిన రోడ్డు ప్రమాదాలు -చివరికి తప్పని మృత్యువు -గత ఎన్నికల ముందు తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి -సాయన్న కుటుంబాన్ని వీడని విషాదం -పలువురి దిగ్భ్రాంతి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలో ఓఆర్ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి […]

Read More