కాళేశ్వరం డిజైన్ల నిర్మాణ పరిశీలనకు నిపుణుల కమిటీ

– నాలుగు నెలల్లో రిపోర్టు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం. సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ సారధ్యంలో అయిదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో యు.సి. విద్యార్థి, ఆర్.పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా నియమించింది. ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా ఈ కమిటీకి […]

Read More

శాసనసభ స్పీకర్ గా శ్రీపాదరావుది కీలక పాత్ర

– దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్ గా శ్రీపాదరావు కీలక పాత్ర పోషించారు. మంథని నుంచి మూడుసార్లు శ్రీపాదరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శ్రీపాద రావు లాంటి నాయకులు తెలంగాణకు గర్వకారణం. రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీధర్ బాబు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. శ్రీపాదరావు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన శ్రీధర్ బాబు తనను తాను నిరూపించుకున్నారు. ప్రయోజకుడిగా మారిన శ్రీధర్ బాబును […]

Read More

దివ్యాంగులకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల అమలు

అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ పౌష్టికాహారం అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు అంగన్వాడీ కేంద్రాలకు చూడముచ్చటైన డిజైన్ ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రత్యేక విధానం మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్బిణులు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఎన్హెచ్ఎఫ్ఎస్ వెల్లడించిన గణాంకాలు […]

Read More

సిగ్గుపడదాం.. రండి!

( మార్తి సుబ్రహ్మణ్యం) విడిచేసింది వీధికి పెద్ద అని చింతామణిలో సుబ్బిశెట్టి చెబుతాడు. అప్పుడెప్పుడో ‘తాకట్టులో భారతదేశం’ అని తరిమెల నాగిరెడ్డి గారు ఒక పుస్తకం రాశారు. ఆయన ఇప్పుడు బతికుంటే, ‘తాకట్టులో ఆంధ్రప్రదేశ్’ అని కచ్చితంగా ఐదువేల పేజీలతో మరో పుస్తకం రాసేవారు. తాజాగా ప్రముఖ ఆర్ధిక నిపుణుడు, అభివృద్ధి-సంక్షేమాన్ని జమిలిగా పంచకల్యాణి సైతం ఈర్ష్యపడే స్థాయిలో పరిగెత్తిస్తున్న ఏపీ సీఎం జగన్.. ‘తాకట్టులో సచివాలయం’ తీరు చూసిన […]

Read More

ఎవరీయన..? యువతలో ఎందుకింత క్రేజ్ జ్ జ్ జ్..!?

తమ నియోజకవర్గ అభ్యర్థి కన్నా ఎక్కువగా ఆయన గురించే ప్రజలు చర్చించుకుంటున్నారెందుకు? ఏంటి వారి ప్రత్యేకత..? పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అన్నట్టుగా.. సమస్య పుట్టగానే నాయకుడు పుడతాడు. సమస్యను పరిష్కరిస్తూ ఆవిర్భవించిన నాయకుడే ప్రజాదరణ పొందుతాడు. కష్టపడి చదివేవారు ఉంటారు, ఇష్టపడి చదివేవారు ఉంటారు. వీరిలో రెండవ రకం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న చంద్రశేఖర్ పెమ్మసాని ఎంసెట్ లో మంచి ర్యాంక్ (27) తో ఉస్మానియా […]

Read More

ఐదేళ్లలో జగన్ బీసీలకు ఏమీ చేయలేదు

– టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు జగన్ రెడ్డి పాలనలో బీసీల అభివృద్ధి గాలికొదిలేశారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి బీసీలను మోసం చేశారు. బీసీల అభివృద్ధి కోసం చంద్రబాబు 34 సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి వాటిని రద్దు చేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు. స్థానిక సంస్థలలో బీసీల కోసం చంద్రబాబు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, జగన్ రెడ్డి […]

Read More

ఆంధ్రప్రదేశ్‌లో స్థలం కానీ.. పొలం కానీ ఉన్నాయా?

– ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ ● భూవివాదాలను తీర్చేందుకు తెచ్చిన ఈ చట్టంతో కొందరు భూములు కోల్పోవాల్సి వస్తుందా? ● చట్టం కు వ్యతిరేకంగా హైకోర్టు లో నడుస్తున్న కేసు. ●ఎన్నికల్లో గెలిచి అమలు చేయాలనుకుంటున్న వైసీపీ. ●ఈ చట్టం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉందంటున్న న్యాయ నిపుణులు. మీకు ఆంధ్రప్రదేశ్‌లో స్థలం కానీ, పొలం కానీ ఉన్నాయా? అయితే ఇది మీరు తప్పక చదవాలి. […]

Read More

చైతన్య రావ్ “ష‌ర‌తులు వ‌ర్తిసాయి”ట్రైలర్

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి”. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. “షరతులు వర్తిస్తాయి” సినిమా ఈ నెల 15వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ […]

Read More

‘వోకేషనల్ ఎక్ససెలెన్సు అవార్డు’ అందుకున్న సహజ నటి జయ సుధ

రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఈస్ట్ వారు సినిమా, సంగీతం, వైద్య విభాగం చెందిన ప్రతిష్టాత్మక ‘వోకేషనల్ ఎక్ససెలెన్సు అవార్డు’ (వృత్తిపరమైన సమర్ధత పురస్కారం) కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో మార్చ్ 2న సాయంత్రం వైభవంగా జరిగింది. సినిమా రంగం నుండి సహజ నటి శ్రీమతి జయ సుధ, నటుడు శ్రీ కాదంబరి కిరణ్ కుమార్ లకు, సంగీతం నుండి ప్రఖ్యాత ఈల పాట గాయకుడు ఎం వి […]

Read More

ఇంటర్నేషనల్ స్థాయిలో ‘గామి’ : హీరో విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తింది. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల […]

Read More