నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారన్న విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఓటమి ఖాయమని తేలిపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నాడు. జగన్ నియంత పోకడలకు తట్టుకోలేక ఇటీవల నెల్లూరు జిల్లాలోని సీనియర్ నేతలంతా చంద్రబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడంతో జీర్ణించుకోలేని సైకో జగన్ టిడిపి […]
Read Moreకేంద్రంతో యుద్ధం చేయదలుచుకోలేదు: రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీ రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 7 వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకున్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. ఆదిలాబాద్ కు వచ్చిన మోదీకి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్వాగతం […]
Read Moreపదో తరగతి హాల్ టికెట్లను విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ
-ఈ నెల 18 నుంచి 30 వరకు టెన్త్ ఎగ్జామ్స్ -ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ హాల్ టికెట్లను విడుదల చేసింది. వీటిని విద్యార్థులు ఎవరికి వారుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఎఎస్సెస్సీ వెబ్‌సైట్ (https://www.bse.ap.gov.in/apsscht24/HallTicketsSel.aspx) లోకి వెళ్లి విద్యార్థి పేరు, జిల్లా […]
Read More341 రోజులు అప్పులే..
కాగ్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలోని 365 రోజుల్లో 341 రోజులపాటు ఏదో ఒక రూపంలో అప్పులు చేస్తూనే ఉందని ఇటీవల కాగ్ నివేదిక అందించింది.సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు చేసే క్రమంలో రాష్ట్రంలో వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు సరిపడకపోవచ్చంది.ఈ క్రమంలోనే కేంద్రంతో పాటు ఇతర సంస్థల నుంచి అప్పులు తీసుకోవాల్సి వస్తుందంది. 2022-23 మధ్య ఓడీ కింద ఏపీ రూ.57,066 కోట్ల అప్పులు […]
Read Moreనెల్లూరు టీడీపీ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు
-టీడీపీ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు.. -డబ్బులు దాచారంటూ పోలీసులు హంగామా చేశారని కోటంరెడ్డి మండిపాటు నెల్లూరులో టీడీపీ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. మాజీ మంత్రి నారాయణ సన్నిహితుల నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరుల నివాసాల్లో భారీగా డబ్బులు ఉన్నాయనే ఈ దాడులు చేసినట్లు చర్చ జరుగుతోంది. నారాయణ విద్యాసంస్థల ఉపాధ్యాయుల నివాసాలలో కూడా పోలీసుల తనిఖీలు జరిగాయి. పోలీసుల […]
Read Moreఈడీ విచారణకు నేను రెడీ.. కానీ…. : అరవింద్ కేజ్రీవాల్
-మార్చి 12 తరువాత కేజ్రీవాల్ విచారణకు సిద్ధమంటూ ఆప్ ప్రకటన -వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరవుతారని వెల్లడి ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎనిమిదోసారి దూరంగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ కు నాలుగు నెలలుగా ఈడీ నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే. తనకు నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధం, రాజకీయ కక్ష సాధింపు […]
Read Moreఅంబానీ పెళ్లిలో జాన్వీ బాయ్‌ఫ్రెండ్?
అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. మరి ఈ పెళ్లిలో సందడి చేయని వారు లేరు అన్నట్టు ఇటు రాజకీయ ప్రముఖులు.. సినీ ప్రముఖులు అందరూ కూడా ఈ వివాహవేడుకకు హాజరై ఎంజాయ్ చేస్తున్నారు. ఇక శ్రీదేవి నటవారసురాలు, జూ.అతిలోక సుందరి జాన్వీ కపూర్ సందడి బోలెడంత చర్చకు తెరతీసింది. జాన్వీ కపూర్ తన సోదరి ఖుషీ […]
Read Moreవీరప్పన్ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్
చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు, కుప్పం నియోజకవర్గం ఇంఛార్జ్ భరత్ వివాదంలో చిక్కుకున్నారు. స్మగ్లింగ్ , హత్యలతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్తూపాన్ని వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ ఆవిష్కరించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం అబకలదొడ్డి పంచాయతీలోని కాకర్లవంకలో కొందరు వ్యక్తులు దీనిని నిర్మించారు. […]
Read Moreవెండి తెరపై మెరిసిన స్నిగ్ధ శ్రద్ద దాస్
పాలమీగడ లాంటి అందాలని ఆద్ది శ్రద్దగా సృస్ట్షించా డేమో బ్రహ్మ తెలుగు హీరోయిన్ శ్రద్దా దాస్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. .ముంబైలో పుట్టి పెరిగిన హీరోయిన్, నటి శ్రద్ధా దాస్ తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. టాలీవుడ్ లో అనేక చిత్రాల్లో శ్రద్ధా దాస్ నటించింది. సిద్ధు ఫ్రం శ్రీకాకుళం సినిమాలో తొలిసారి తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టింది శ్రద్ధా దాస్ ఆమె బాల్యం, విద్యాభ్యాసమంతా […]
Read More