రికార్డు స్థాయిలో కరెంటు సరఫరా

విద్యుత్ సరఫరా లో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో మార్చి 6 వ తేదీన 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి. గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉండేది. బుధవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ […]

Read More

17 న చిలకలూరిపేటలో నభూతో అనేలా భారీ బహిరంగసభ

-చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 10లక్షల మంది సమక్షంలో భారీ సభ -చంద్రబాబు- పవన్ కల్యాణ్ లు సభ సాక్షిగా ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నారు -ఉమ్మడి మేనిఫెస్టో తో పాటు, ఇరుపార్టీల భవిష్యత్ కార్యాచరణను అధినేతలు ప్రకటిస్తారు -సభకు టీడీపీ శ్రేణులు, జనసైనికులు,వీరమహిళలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి -ప్రజల ఆశీర్వాదబలంతో ముందుకెళ్తున్న టీడీపీ-జనసేన పార్టీలను విడదీయడం వైసీపీ తరం కాదు -ఇరుపార్టీల సోషల్ మీడియా కార్యకర్తలకు […]

Read More

వెలిగొండ సభలో దళిత నాయకులను వేదిక పై నుంచి సీఎం దించేయడం నేరం

– దళిత వ్యతిరేకి జగన్ ను నమ్మొద్దు – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వెలిగొండ సభలో దళిత నాయకులను జగన్ వేదికపై నుండి దించేయడం నేరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడిన మాటలు .. జగన్ దళిత వ్యతిరేకి జగన్ దళిత వ్యతిరేకి. […]

Read More

చదువుతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలం

బాబు జగ్జీవన్ రామ్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారని గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగారని అన్నారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విడి విడిగా […]

Read More

రేవంత్ ది ఉన్మాద భాష

-పాలమూరు బిడ్డవు కాదు .. చంద్రబాబు పెంపుడు బిడ్డవు -ఆకలిచావులు, ఆత్మహత్యలపై రేవంత్ కు ఉన్న ఆర్తి ఏంటి ? -పాలమూరులో ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వడం విధ్వంసమా ? -మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, మాజీ కార్పోరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ పాలమూరు సభలో రేవంత్ వ్యాఖ్యలను హైకోర్టు, సుప్రీం కోర్టులు సుమొటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలి. పదే పదే పాలమూరు బిడ్డను […]

Read More

కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు

కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రెగ్యులరైజేష న్ ఉత్తర్వులు ఈరోజు నుంచి ఇవ్వడం మొదలయ్యాయి. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలోని 360 మందిని ఎం పి హెచ్ ఈ లను జీవో ఎంఎస్ నెంబర్ 31, జీవో ఎంఎస్ నెంబర్ 30 ద్వారా 1562 మందిని రెగ్యులరైజ్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది మిగిలిన ఉద్యోగులందరికీ కూడా త్వరలోనే రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు వస్తాయి. రెగ్యులరైజేషన ప్రక్రియ […]

Read More

జగన్ ది దరిద్రపు పాదం

-ప్రిజనరీ జగన్ కు విజన్ ఉందంట – జైలుకు వెళ్లిన వాళ్లకు విజన్ ఉంటుందా -ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకైంది. రెండోసారి ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలిపోయాయి -నిన్నగాక మొన్న బైజూస్ సెంటర్ తగలబడిపోయింది -బాబాయిని లేపేసింది ఎవరు? -100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి సైకో జగన్ రెడ్డి -బీసీల బ్యాక్ బోన్ విరగ్గొట్టాడు సైకో జగన్ -హలో ఏపీ.. బైబై వైసీపీ -హిందూపూర్ శంఖారావం […]

Read More

భర్తను కుటుంబం నుంచి వేరుపడాలని కోరడం క్రూరత్వమే

-ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు -కుటుంబానికి దూరమవ్వాలంటూ భార్య కోరుతోందని కోర్టును ఆశ్రయించిన భర్తకు విడాకులు మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు కుటుంబం నుంచి వేరుపడి జీవించాలని భర్తను భార్య కోరడం క్రూరత్వంతో సమానమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే భార్య తన ఇంటి పనులు చేయాలని భర్త ఆశించడాన్ని క్రూరత్వంగా చెప్పలేదని న్యాయస్థానం పేర్కొంది. భవిష్యత్ బాధ్యతలను పంచుకోవాలనే ఉద్దేశం వివాహంలో దాగి ఉందనీ…. భర్త, ఇంటి పనులు […]

Read More

వైసీపీకి షాక్… తన పదవికి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ

ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా ఆసక్తికరంగా మారుతున్నాయి. జంపింగులు జోరుగా సాగుతుండడంతో ఎప్పుడు, ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయ స్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్‌కు అత్యంత నమ్మకస్తురాలిగా మెలిగిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. అకస్మాత్తుగా ఆమె రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. టికెట్ దక్కకపోవడమే కారణమా? గత ఎన్నికల్లో ఆమె పోటీ […]

Read More

లోక్ సభకు జనసేనాని?

– కాకినాడ లేదా బందరు నుంచి పోటీ? – బందరులోనే గెలుపు ఖాయమంటున్న జనసైనికులు – అసెంబ్లీకీ పోటీ? – పిఠాపురంలో పోటీపై మొగ్గు? -పవన్ గెలిస్తే కేంద్రమంత్రి అవుతారన్న నాగబాబు – అసెంబ్లీని ఎంచుకొంటే డిప్యూటీ సీఎం -ద్విముఖ వ్యూహాలతో పవన్ అడుగులు ( మార్తి నుబ్రహ్మణ్యం) జనసేన దళపతి పవన్ కల్యాణ్ లోక్సభకు బరిలో దిగుతున్నారా? చేస్తే ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?… మళ్లీ అసెంబ్లీ స్థానానికీ […]

Read More