అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. మహిళల సాధికారితతో పాటు ఆర్థిక స్వాలంబనకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికీ రూ.500 గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని అన్నారు. అన్ని రంగాల్లో […]
Read Moreబ్రోకర్ పనులు చేస్తున్న ధర్మారెడ్డి
• జగన్ రెడ్డి కోసం తప్పుడు పనులతో అధర్మ మార్గంలో ధర్మారెడ్డి ఢిల్లీలో బ్రోకర్ పనులు చేస్తున్నాడు • వై.వీ.సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డితో కలిసి పవిత్ర టీటీడీని సర్వనాశనం చేశాడు • 5 ఏళ్లుగా తాను చేసిన… చేస్తున్న పనులపై ధర్మారెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి • అవినాశ్ రెడ్డిని హత్యకేసు నుంచి రక్షించాలని ఏకంగా కేంద్రహోం శాఖ కార్యదర్శిని సునీతారెడ్డితో ధర్మారెడ్డి మాట్లాడించింది నిజం కాదా? • తిరుమల పవిత్రత […]
Read Moreమహిళా రక్షణను తిరిగి పునరుద్ధరించేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే
• చంద్రబాబు మహిళా పక్షపాతి • మహిళలు, యువతుల జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడమే టీడీపీ-జనసేన ప్రభుత్వ లక్ష్యం • ప్రతి మహిళ, ప్రతి యువతి కలను నిజం చేయడానికే చంద్రబాబు – పవన్ కల్యాణ్ లు మహిళాదినోత్సవం సందర్భంగా ‘కలలకు రెక్కలు’ పేరుతో నూతన పథకాన్ని ప్రకటించారు • పథకం కింద మహిళలు, యువతులు పొందే బ్యాంకు రుణానికి టీడీపీ-జనసేన ప్రభుత్వం హామీదారుగా ఉంటుంది • కలలకు రెక్కలు పథకం […]
Read Moreఏపీఎస్ఆర్టీసీకి లేఖ రాసిన అచ్చెన్న
– టిడిపి-జనసేన సభకు అద్దె బస్సులు ఇవ్వాలి త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున మార్చి 17న చిలకలూరిపేటలో ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నాయి. ఉభయ రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రజలు సమావేశానికి హాజరై తిరిగి వారి గృహాలకు వెళ్లేందుకు రవాణ సౌకర్యం అత్యవసరం. గతంలో తెలుగుదేశం పార్టీ సమావేశాలకు అద్దె బస్సులు ఇవ్వాలని ఎన్నో సార్లు కోరినా ఇవ్వలేదు. అధికార పార్టీ సమావేశాలకు మాత్రం […]
Read Moreఅయిన వాళ్లచే ఛీ కొట్టించుకుంటున్న జగన్
– సొంత చెల్లెళ్లకే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? – విజయమ్మ, షర్మిల, సునీతకు ఏ హానీ జరిగినా దానికి జగన్ దే బాధ్యత – సొంత బాబాయిని చంపిన అబ్బాయికి తల్లి, చెల్లి ఓ లెక్కా అని ప్రజలు భావిస్తున్నారు – శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు జగన్ రెడ్డి పాపం పండింది. అధికారం కోసం ఆయన చేసిన పాపాలే నేడు శాపాలుగా మారి […]
Read Moreఆడబిడ్డల కోసం కలలకు రెక్కలు కార్యక్రమం
– నారా చంద్రబాబు నాయుడు మహిళా సోదరీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలంటే సమాజంలో సగం జనాభా మాత్రమే కాదు, సమాజ శక్తిలో సగం. అందుకే మహిళలను తోబుట్టువుల్లా చూసిన ఏకైక పార్టీ తెలుగుదేశం. వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపి, ఆర్థిక స్వావలంబనకు నిరంతరం పని చేసింది తెలుగుదేశం. విద్య, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపింది తెలుగుదేశం. […]
Read Moreఉద్యోగాలు ఇచ్చే నాయకుడుకి ఓటు వేయండి
• సీమ నుంచి వలసలు ఆగాలంటే తెలుగు దేశం జనసేన ప్రభుత్వం రావాలి • నేటి పాలకులు రాష్ట్రాన్ని దోచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు -నారా భువనేశ్వరి ప్రత్తికొండ:- ఆడబిడ్డల చదువులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కలలకు రెక్కలు అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు. ఇంటర్ పూర్తి చేసుకుని పై చదువులకు వెళ్ళాలి అనుకునే విద్యార్ధినుల కోసం కలలకు రెక్కలు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు భువనేశ్వరి తెలిపారు. ఈ పథకం […]
Read Moreహైదరాబాద్ పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
-నీటిపైపుల మరమ్మతుల కారణంగా నీటి సరఫరా ఉండదని వెల్లడి -9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని వెల్లడి హైదరాబాద్ వాసులకు రేపు, ఎల్లుండి(మార్చి 9, 10) పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ఉస్మాన్ సాగర్, హకీంపేట ప్రాంతాల […]
Read Moreవారెవ్వా .. రేవంత్!
( మార్తి నుబ్రహ్మణ్యం) ప్రధాని మోదీని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కలవడంపై బీఆర్‌ఎస్ చేస్తున్న రచ్చ ఇంకా ఆగలేదు. ఒకప్పుడు మోదీ అడగకపోయినా ఎగబడి పార్లమెంటులో బిల్లులను ఆమోదించిన గులాబీదళాలు.. ఇప్పుడు అదే ప్రధానిని ఒక సీఎం కలవడంపై గత్తర చేయడమే వింత. మోదీకి శాలువా కప్పి సగం సాగిలబడిన కాళేశ్వరరావు, ఇప్పుడు ఆ స్థానంలో నిలబడ్డ రేవంత్ కలవడాన్ని పరిహసించడం రోత. తాను చేస్తే సంసారం.. ఎదుటివాడు చేస్తే […]
Read Moreఎన్టీఆర్ యాక్టివ్ అవ్వకపోతే కష్టమే?
జక్కన తీసిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లు కెరీర్‌లు ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ నాటు నాటు స్టెప్పులతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసి, ఏకంగా వెస్టర్న్ ఆడియన్స్ దృష్టిని కూడా ఆకర్షించారు. ‘నాటు నాటు’ పాట ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ ను గెలుచుకోవడం.. ఈ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ తో […]
Read More