హెలీప్యాడ్ లో మోడీకి స్వాగతం పలికిన చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, పురంధ్రేశ్వరి. హర్షధ్వానాలతో ప్రధాని మోడీని స్వాగతించిన లక్షలాది ప్రజలు. మరికాసేపట్లో వేదికపైకి చేరుకోనున్న త్రిమూర్తులు (మోడీ, చంద్రబాబు, పవన్).
Read Moreబటన్ నొక్కానని చెప్పడానికి కాస్తైనా సిగ్గుపడాలి
– ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క బీసీకైనా న్యాయం చేశారా? – ప్రజాగళం సభలో జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు జగన్ రెడ్డి అభ్యర్ధుల ప్రకటనలో బీసీలకు న్యాయం చేశానని చెబుతున్నాడు. ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క బీసీకైనా న్యాయం చేశారా? కొందరికి సీట్లు ఇస్తే.. అందరికీ న్యాయం చేసినట్లేనా? సంక్షేమాన్ని నాశనం చేసిందెవరు? బీసీ రెసిడెన్షియల్ హాస్టళ్లలో సదుపాయాలెందుకు లేవో సమాధానం చెప్పాలి. బడుగు బలహీన […]
Read Moreగొడ్డలిపోటు నేతకు ఈ సభద్వారా గుండెపోటు తెప్పించాలి
బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రాష్ట్రంలో గరళాన్ని నింపుతున్న వ్యక్తికి ప్రజాగళం గుణపాఠం కావాలి. గొడ్డలిపోటు నేతకు ఈ సభద్వారా గుండెపోటు తెప్పించాలి. అబద్దాలపై అబద్దాలు చెబుతూ ముఖ్యమంత్రి అవినీతి పాలన సాగిస్తున్నారు. అబద్దాలకోరు సిఎంను అత్తారింటికి దారేది చెట్టుకింద నిలబెడితే ఆకులు రాలడమేకాదు, చెట్టు కూకటివేళ్లతో పడిపోతోంది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన అరాచక పాలకుడ్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టవద్దా? మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా వికసిత భారత్ […]
Read Moreరాష్ట్రంలో ప్రతి వర్గానికి ప్రజాగళం భరోసా ఇవ్వబోతోంది
ప్రజాగళం సభలో నర్సరావుపేట ఎంపి లావు కృష్ణదేవరాయలు ప్రసంగం రాష్ట్రంలో ప్రతివర్గానికి ప్రజాగళం భరోసా ఇవ్వబోతోంది. ప్రజాప్రభుత్వంలో యువత, మహిళల కలలకు రెక్కలు తొడుగుతాం. అయిదేళ్లలో ఆగిపోయిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరించుకుందాం. ఆగిపోయిన అమరావతిని పునర్నర్మించుకుందాం, సువర్ణాంధ్రప్రదేశ్ కు బాటలు వేద్దాం.
Read Moreప్రజాగళం సభ ఎపి రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోంది
ప్రజాగళం సభలో బిజెపి జాతీయ కార్యవర్గసభ్యుడు సోము వీర్రాజు ప్రసంగం గత అయిదేళ్లుగా అవినీతి పాలన కారణంగా ఎపి రాష్ట్రప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాష్ట్రానికి అమరావతి రాజధాని కావాలంటే ఎన్ డిఎ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. దేశంలో ఎన్నో కొత్తరాష్ట్రాలు ఏర్పాటయ్యాయి, రాజధాని లేని రాష్ట్రం ఎపి మాత్రమే. అవినీతితో పాటు రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన ఘనత వైసిపి ప్రభుత్వానిదే. వెనుకబడిన యుపిని అక్కడి సిఎం యోగీ ఆదిత్యనాథ్ […]
Read Moreప్రజాగళం సభకు ఉప్పెనలా తరలివచ్చిన ప్రజలు
కేవలం గంటవ్యవధిలో నిండిపోయిన 300ఎకరాల సభాప్రాంగణం. జన జాతరను తలపిస్తున్న బొప్పూడి సభా ప్రాంగణం. అభిమాన నేతల రాకతో నినాదాలతో హోరెత్తిస్తున్న కార్యకర్తలు, ప్రజలు. అంచనాలకు మించి లక్షలాది ప్రజల రాకతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కూటమినేతలు. ఇది కూడా చదవండి: అన్నిదారులూ బొప్పూడి ప్రజాగళం వైపే…!
Read Moreఅన్నిదారులూ బొప్పూడి ప్రజాగళం వైపే…!
కొద్దిసేపటి క్రితం హెలీకాప్టర్ లో బొప్పూడి ప్రజాగళం వేదికవద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్, నాగబాబు. సాయంత్రం 3.50కి సభావేదిక వద్ద ల్యాండ్ కానున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు. రాష్ట్రం నలుమూలల నుంచి బొప్పూడి ప్రజాగళం సభకు చేరుకుంటున్న టిడిపి-జనసేన-బిజెపి కార్యకర్తలు, ప్రజలు. సభకు వచ్చే ప్రజలకు మార్గమధ్యలోనే భోజనం, తాగునీటి వసతులు కల్పించిన నిర్వాహకులు. విజయవాడ, గుంటూరు, ఒంగోలు వైపు నుంచి చీమలదండులా వేలసంఖ్యలో ప్రజాగళం సభకు చేరుకుంటున్న వాహనాలు. […]
Read Moreసంతృప్తికరమైన జీవితానికి యోగ ధ్యానం
యోగా మరియు ధ్యానం మన మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సు కోసం లోతైన ప్రయోజనాలను అందిస్తాయి, ముఖ్యంగా ఒత్తిడి ఆందోళన నిండిన నేటి వేగవంతమైన ప్రపంచంలో యోగ ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన రోజువారీ జీవితంలో, మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే మానసిక భావోద్వేగ సవాళ్లను మనం తరచుగా ఎదుర్కొంటుంటారు. ఉద్యోగం కోల్పోయిన, ఆర్థిక ఒడిదుడుకులైనా, వ్యక్తిగత సంబంధాల వల్ల అయినా, ఈ పోరాటాలు మనల్ని నిరుత్సాహానికి గురిచేస్తాయి. తక్కువ విలువను […]
Read Moreపెళ్ళి ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు?
ఎవరైనా సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల తండ్రి కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదే అని శాస్త్రం చెప్తున్నది. కన్యాదాత దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు […]
Read Moreపిల్లలకు కష్టం తెలియకుండా పెంచకండి!
మా పిల్లలు మా మాదిరిగా క ష్టపడకూడదు. కష్టాన్ని తెలియకుండా పెంచాలి అని పెంచితే.. ప్రభుత్వం కోర్టులు కూడా ఏమి చేయలేవు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.. నిజ జీవితం అంటే.. రెండున్నర గంటల సినిమా కాదు… అన్నీ మారిపోయి శుభం కార్డు పడడానికి. ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒకామె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జిగారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది. “మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మాకు […]
Read More