ఏపీ సీఈవో ముందు హాజరైన ముగ్గురు ఎస్పీలు

– సీఈవో ముందు హాజరైన ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు – ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్ల ఘటనలపై ఈసీ సీరియస్ -హింసను ఎందుకు ఆపలేకపోయారో వివరణ ఇవ్వాలని ఆదేశం – ఈసీ ఆదేశాలతో సీఈవో ముందు హాజరైన ముగ్గురు ఎస్పీలు  పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, కె.రఘువీరారెడ్డి – ఎస్పీల వివరణ సంతృప్తికరంగా లేకుంటే బదిలీ వేటు పడే అవకాశం

Read More

దేశ గౌరవం పెరగాలంటే.. మోదీ మళ్లీ గెలవాలి

– మోదీతోనే భారత్ కు ప్రపంచస్థాయి గుర్తింపు – మెక్ ఇన్ ఇండియాతో చైనా ఉత్పత్తులకు చెక్ పడింది – భారత్ ఎదుగుదలపై చైనా, పాకిస్తాన్ కుట్ర చేస్తున్నాయ్ – అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు మోదీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి – వాటిని ఓడించాలంటే ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలి – అభివృద్ధి, సుస్థిర పాలన కోసం మరోసారి మోదీని గెలిపిద్దాం – తెలంగాణలో 17 సీట్లలో […]

Read More

ప్రైవేటు బ్యాంకులు రైతుల ఆర్దిక స్వావలంబనకు సహకరించాలి

– సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి బ్యాంకర్లు ఖాతాదారులకు శ్రద్ధతో సేవలందించాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. విజయవాడలోని విశాలాంధ్ర రోడ్డులో కరూర్ వైశ్యా బ్యాంక్ 836వ శాఖను నాగరాణి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ వినియోగదారులకు సకాలంలో బ్యాంకింగ్ సేవలు అందినప్పుడే మంచి ఫలితాలు ఆశించవచ్చన్నారు. ప్రవేటు రంగ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలలోని రైతుల అవసరాలకు అనుగుణంగా మంచి పధకాలను […]

Read More

ఐదేళ్ళలో కోటి మొక్కలు నాటుతాం

-తొలి ఏడాది పది లక్షల మొక్కలు నాటటం లక్ష్యం -ఎస్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధా రెడ్డి మొయినాబాద్/ హైదరాబాద్ , మార్చి 21: రానున్న ఐదు సంవత్సరాల్లో దేశ వ్యాపితంగా కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామ ని ఎస్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఎం ఈ ఐ ఎల్ డైరెక్టర్ సుధా రెడ్డి అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని జాతీయ రహదారులు, విద్యా సంస్థలు, […]

Read More

99 శాతం హామీల అమలంటున్న జగన్ మాటలు బూటకం అంటూ చంద్రబాబు ట్వీట్

-జగన్ ప్రతిపక్ష నేతగా నాడు ఇచ్చిన 99 హామీలను ప్రస్తావిస్తూ ప్రశ్నించిన చంద్రబాబు -మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్న జగన్ రెడ్డి తన గత హామీలపై బదులిచ్చాకే మళ్లీ బస్సెక్కాలి అంటూ సిఎం చంద్రబాబు విమర్శలు 5 ఏళ్ల పదవీ కాలాన్ని విధ్వంసాలకు, కక్షా రాజకీయాలకు, దోపిడీకి వెచ్చించిన ఏకైక సీఎం జగన్ రెడ్డి. 99 శాతం హామీల అమలు అనే జగన్ మాట బూటకం…విశ్వసనీయతపై అతని కబుర్లు అతిపెద్ద […]

Read More

అనుపమ… ఆందాల బొమ్మ

అనుపమా పరమేశ్వరన్ పేరు గురిం చి ప్రత్యే కమైన పరిచయం అవసరం లేదు. ప్రేమమ్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈమళయాళ బ్యూ టీ.. ఆ తరువాత వచ్చిన అఆ(ఆ.ఆఆ) సినిమాతోమం చి విజయాన్ని అం దుకుం ది. అక్క డినుండి వెనక్కి తిరిగిచూసుకోలేదు అనుపమా. వరుసగా క్రేజీ ప్రాజెక్టులలోఅవకాశాలు అం దుకొని స్టార్ బ్యూ టీల లిస్టులో చేరిపోయిం ది.అయితే ఆ మధ్య కాస్త బ్రేక్ తీసుకున్న అనుపమా.. తరువాత […]

Read More

క్రైమ్ కామెడీ ‘పారిజాత పర్వం’ టీజర్

చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా మేకర్స్ టీజర్ ని విడుదల చేశారు. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్.. ఇలా సినిమాలోని […]

Read More

భూకైలాస్ కు 66ఏళ్లు

తెలుగు చిత్ర సీమలో అజరామరంగా నిలిచిన అలనాటి మేటి పౌరాణిక చిత్రం భూ కైలాస్ మార్చి 20కి 66 వసంతాలు పూర్తి చేసుకుంది. నేటికీ అద్భుత చిత్ర రాజంగా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయింది. ఎ.వి.ఎం. సంస్థ నిర్మించిన ఎన్నో ఆణి ముత్యాల్లో అజరామరంగా నిలిచిపోయిన పౌరాణిక చిత్రం 1958లో విడుదలైన ‘భూకైలాస్‌. అలనాటి తెలుగు సినీ అగ్ర కథానాయకులు అయిన ఎన్టీఆర్ ఏఎన్నార్, కథా […]

Read More

మూడు నెలల్లో 50 చిత్రాలు… మరి వాటిలో హిట్లు?

తెలుగు ఇండస్ట్రీలో గడిచిన మూడు నెలల్లో యాభైకి పైగా చిత్రాలు విడుదలయ్యాయి. అన్నీ భారీ బడ్జెట్ మూవీస్ నుంచి చిన్న సినిమాల వరకు అన్ని కూడా థియేటర్స్ లోకి వచ్చి అదృష్టం పరీక్షించుకున్నాయి. అయితే వీటిలో కేవలం 5 చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్‌ ముందు హిట్‌గా నిలిచాయి. దీనిని బట్టి టాలీవుడ్ లో హిట్ పర్సెంటేజ్ ఎంత తక్కువగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అసలు సిసలైన తెలుగోళ్ళ పెద్ద పండుగ […]

Read More

టీడీపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ గుంటుపల్లి అంత్యక్రియలు

బిసి నేత గుంటుపల్లి పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కులాలు, మతాలు, వర్గాలు తనకు లేవని మాటలు కాదు చేతల్లో బిసి అగ్రనేత గుంటుపల్లి పాడె మోసి ప్రత్యక్షంగా నిరూపించిన యరపతినేని. టిడిపి ఒక బలమైన బిసి నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసిన యరపతినేని. గుంటుపల్లి అంతిమ యాత్ర లో పాల్గొన్న స్టేట్ నాయకులు కార్యకర్తలు.

Read More