తెలుగు భాషను బతికించుకోవాలి

– ఉషా ఎడిటర్ శరత్ చంద్ర తెలుగు భాషను బతికించుకోవడానికి సాహిత్యం ఒక సాధనమని ఉషా మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఎడిటర్ శరత్ చంద్ర అన్నారు. శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఉషా -వెలగపూడి సీతారామయ్య సంయుక్త నిర్వహణలో జరిగిన కథల పోటీ ఫలితాలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరాల పునాదులపై కోట్లకు పడగ లెత్తిన వారు పత్రికలు మూసివేస్తున్న తరుణాన, పక్ష పత్రికను […]

Read More

టీడీపీ నేత దేవినేని ఉమాకి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమాకి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పగించడం జరిగిందని ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో సేవలు అందిస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు […]

Read More

రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి

– నరసాపురం స్థానం నుంచే ఎంపీగా పోటీ చేస్తాను – నాకైతే న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది… న్యాయం జరగకపోతే జరిగేలా చూస్తాను – బిజెపి రాష్ట్ర నాయకుల తప్పుడు సమాచారం వల్లే నాకు సీటు రాలేదు – కేంద్ర బిజెపి నేతలతో సత్సంబంధాలే ఉన్నాయి…. ఇక్కడి నుంచే ఏదో తేడా జరిగి ఉంటుందనేది నా భావన – నా జాతక ప్రకారం ఎంపీగా లేదంటే ఎమ్మెల్యేగా ఎన్నికవుతా – […]

Read More

చిలకలూరిపేటలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

చిలకలూరిపేటలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత ఎన్టీఆర్‌కి జోహార్లు అర్పిస్తూ చంద్రబాబు, లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు తినిపించారు. ఈ […]

Read More

ఎన్నికల తర్వాత కేంద్రంలో టీడీపీ కీలకపాత్ర

– మాజీ ఎంపి కనకమేడల జోస్యం ఢిల్లీ: పార్లమెంటు ఎన్నికల తర్వాత టీడీపీ మళ్లీ కేంద్రంలో కీలకపాత్ర పోషించబోతోందని ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ జోస్యం చెప్పారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి, ఆఫీసు సిబ్బంది పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ, ప్రపంచంలో తెలుగువారి ఉనికి చాటిన ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీతోనే, బడుగు బలహీనవర్గాలు రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారని […]

Read More

‘కొండ’ంత ధైర్యం ఇచ్చిన మంత్రి సురేఖ పర్యవేక్షణ

– కాకతీయ రుద్రమదేవి తెగువ, ధైర్యాన్ని కొండా సురేఖలో చూస్తున్నామని ప్రజల ప్రశంసలు – వరంగల్ పోచమ్మ మైదాన్ అగ్ని ప్రమాద సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రి కొండా సురేఖ వరంగల్ పోచమ్మ మైదాన్ లోని జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ లో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాద సహాయక చర్యలను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దగ్గరుండి పర్యవేక్షించారు. అగ్ని […]

Read More

ప్రభుత్వం ఏం చేస్తున్నట్లో!

వై.యస్.వివేకానందరెడ్డి హత్య, ఎవరు చేశారో!ప్రజలకు – దేవుడికి తెలుసని, హత్య చేసిన వ్యక్తి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మరి, ప్రభుత్వం ఏం చేస్తున్నట్లో! సిబిఐ విచారణ ఎందుకు ముగింపుకు రావడం లేదో! హంతకులకు ఎందుకు శిక్షపడలేదో! తన వ్యాఖ్యల ద్వారా సిబిఐ మరియు న్యాయ వ్యవస్థల విశ్వసనీయత పట్ల ముఖ్యమంత్రి సందేహాన్ని వ్యక్తం చేసినట్లులేదా! కృత్రిమ మేధస్సుతో ఆఫీసుల్లో, ఇళ్ళల్లో పనిచేసే రోబోలను తయారు చేసింది ఆధునిక […]

Read More

31లోగా రిటర్నులు పూర్తి చేయండి

ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి, అప్‌డేటెడ్ రిటర్నులు దాఖలు చేయడానికి మార్చి 31 వరకూ గడువుంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిన వారు ఈ పనిని పూర్తి చేయాలి. వీటిని దాఖలు చేసేటప్పుడు అదనంగా చెల్లించాల్సిన పన్నుపై కొంత వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. బ్యాంకుల్లోనూ ఆధార్, పాన్ కార్డులాంటివి లేకపోతే కేవైసీని అప్‌డేట్ చేసుకోవాలి.

Read More

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఏప్రిల్‌ 2న

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ 9న ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని ఏప్రిల్‌ 2వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీ. ఏప్రిల్‌ 2న ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి […]

Read More

కాంగ్రెస్‌కు భారీ షాక్‌

– రూ.1700 కోట్లకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసులు ఆదాయపు పన్నుకు సంబంధించి కాంగ్రెస్‌కు మరోసారి ఐటీ నుంచి నోటీసులు అందాయి. 2017-18 నుంచి 2020-21 అసెస్‌మెంట్‌ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీతో సహా దాదాపు రూ.1700 కోట్ల నోటీసును ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అందజేసిందని కాంగ్రెస్ పార్టీ గురువారం (మార్చి 29) సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. నాలుగు అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించిన రీఅసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లను సవాలు చేస్తూ […]

Read More