ఇక ఇండియాలో అటామిక్ క్లాక్ ప్రకారం గడియారాలు

– ప్రస్తుతం అమెరికా నెట్వర్క్ టైం ప్రొటోకాల్‌ త్వరలో దేశంలోని అన్ని గడియారాలు(స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లతో సహా) ఇస్రో రూపొందించిన రుబీడియం అటామిక్ క్లాక్ ప్రకారం పనిచేయనున్నాయి. ఈ దిశగా త్వరలో గడియారాలన్నీఈ అటామిక్ క్లాక్‌తో సింక్ చేయనున్నారు. ప్రస్తుతం భారత్‌లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్వర్క్ టైం ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నాయి. అయితే, ఇస్రో గతేడాది రూబీడియం క్లాక్‌ను రూపొందించింది. స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్‌లో తొలిసారిగా ఉపయోగించారు.

Read More

అంబానీ-అదానీ కలిశారు!

భారత వ్యాపారరంగ దిగ్గజాలైన అంబానీ, అదానీ చేతులు కలిపారు. మధ్యప్రదేశ్‌లో అదానీకి చెందిన మహాన్ ఎనర్జైన్ లిమిటెడ్ పవర్ ప్రాజెక్టులో ఇద్దరూ భాగస్వాములు కానున్నారు. ప్రాజెక్టులో 26శాతం వాటాను రిలయన్స్ కొనుగోలు చేసింది. అందులోని 500 మెగావాట్ల విద్యుత్‌ను తమ అవసరాలకు వినియోగించుకోనుంది. వ్యాపారాల్లో పోటాపోటీగా ఉండే దిగ్గజ సంస్థలు ఇలా వాటాదారులు కావడం ఆసక్తికరంగా మారింది.

Read More

సామాజిక-సంక్షేమ విప్లవం టీడీపీతోనే సాధ్యం

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సామాజిక-సంక్షేమ విప్లవం మొదలైంది. టీడీపీ ఆవిర్భవించి నేటికి 42 ఏళ్లు గడిచాయి. తెలుగుప్రజలకు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగువారు ఎక్కడ ఉన్నా నెం.1గా ఉండాలనేది తెలుగుదేశం ఆశయం. తెలుగుజాతి ఆత్మగౌరవ, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. బడుగు, బలహీనవర్గాల వారికి రాజ్యాధికారం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అణగారిన […]

Read More

గుడ్ ఫ్రైడే

సర్వ మానవాళి పాప విముక్తి కోసం ప్రభువైన యేసు శుక్రవారం రోజున చనిపోయాడు, విశ్వంలోని సర్వమానవాళి పాపం యొక్క ఫలితం గా వచ్చిన శిక్ష యావత్తు తన మీద వేసుకుని, తను శ్రమ పొంది ప్రపంచ మానవాళికి పాప విముక్తి ప్రసాదించాడు ఏసుప్రభు. ఏసుప్రభు దేవుడు గనుక ఆయన ఘోరమైన శిలువ మరణాన్ని తప్పించుకోగలడు కానీ తప్పించుకోలేదు , ఎందుకంటే ఆయన తప్పించుకుంటే సర్వ మానవాళికి పాప విముక్తి లేదు, […]

Read More

సముద్రంలో కూలిన రష్యా యుద్ధ విమానం

రష్యాకు చెందిన ఓ యుద్ధవిమానం ఉక్రెయిన్ సమీపంలోని క్రిమియా ద్వీపకల్పం వద్ద కుప్పకూలింది. ఈ మేరకు సెవస్టొపోల్ గవర్నర్ మిఖైల్ రాజ్వోజైవ్ టెలిగ్రామ్‌లో తెలిపారు. ‘పైలట్ ఎజెక్ట్ అయ్యారు. అతడిని సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రాణానికేం ప్రమాదం లేదు’ అని స్పష్టం చేశారు. మంటల్లో మండుతూ ఆ విమానం కుప్పకూలుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Read More