18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలు ఏప్రిల్ 26న పరిశీలన మే 13న పోలింగ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది అని పేర్కొన్నారు. […]
Read Moreకేసుల వివరాలివ్వాలని బాబు పిటిషన్
– 16 లోగా కేసుల వివరాలను అందించాలని డీజీపీకి మౌఖిక ఆదేశాలు తమపై నమోదైన కేసుల పూర్తి వివరాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, అయ్యన్నపాత్రుడు, ఇతర నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 16 లోగా కేసుల వివరాలను అందించాలని డీజీపీకి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.
Read Moreబీఆర్‌ఎస్ నేతలను రక్షించేందుకే కాంగ్రెస్ నాటకాలు
విచారణ నివేదికలు ఎందుకు బయటపెట్టలేదు? పబ్లిక్ డొమైన్‌లో పెట్టకపోవటంపై అనుమానాలు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్ హైదరాబాద్, మహానాడు: గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించిన విచారణ నివేదికలు ఎందుకు బహిర్గతం చేయటం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడి యా ఇన్‌చార్జ్ ఎన్వీ సుభాష్ శుక్రవారం ఒక ప్రకటనలో రేవంత్‌ను ప్రశ్నిం చారు. అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం చేసిన తప్పులపై విచారణకు ఆదేశాలు జారీ […]
Read Moreటీడీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరు
వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తిచేసేది చంద్రబాబే.. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు లోకేష్ ఇచ్చిన హామీ నెరవేరుతుంది నిజమైన అభివృద్ధి, సంక్షేమమే టీడీపీ లక్ష్యం – వినుకొండ నియోజకవర్గం పర్యటనలో భువనేశ్వరి వ్యాఖ్య నిజం గెలవాలి, వినుకొండ: వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తిచేసి పల్నాడు ప్రాంతం ప్రజలకు సాగు, తాగునీరు అందించేది చంద్రబాబేనని నారా భువనేశ్వరి అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఈ ప్రాంతం ప్రజలకు వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తిచేస్తామని […]
Read Moreటీడీపీ, జనసేన, బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్
నారా లోకేష్ ఫోన్ ను ట్యాపింగ్ చేసినట్లు అలర్ట్ మెసేజ్ బయట పెట్టిన యాపిల్ సంస్థ సాంకేతిక పరిజ్ఞానం తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఈ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ కు అధికారుల సహకారం ఫోన్ ట్యాపింగ్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ రెడ్డికి ఎన్నికల్లో ఓడిపోతానన్న భయం పట్టుకుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తాడేపల్లి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయం నుండి ఆయన మీడియాతో […]
Read Moreఅధినేత చంద్రబాబు పిలుపునకు అద్భుత స్పందన
టిడిపి ఫర్ ఆంధ్ర వెబ్ సైట్ ద్వారా పెద్దఎత్తున విరాళాలు ఇప్పటివరకు విరాళాలు పంపిన 5వేలమంది కార్యకర్తలు అమరావతి: టిడిపి ఫర్ ఆంధ్ర వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో విరాళాలు అందించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. మూడురోజుల క్రితం ఇందుకు సంబంధించిన వెబ్ సైట్ ను చంద్రబాబు ప్రారంభించగా, ఇప్పటివరకు 5వేలమందికిపైగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు విరాళాలు అందజేశారు. […]
Read Moreరైతులకు మద్దతు ధర కల్పించడంలో విఫలం
రూ.2500 ఇస్తామని రూ.1530లకు కొంటున్నారు సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నీటి మూటలేనా? బీఆర్‌ఎస్ నాయకుల ధ్వజం హైదరాబాద్, మహానాడు: రైతులకు తక్షణమే కనీస మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేయా లని, క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాసరెడ్డి […]
Read Moreబాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఇవాళ ఎన్డీయే నేతలు సమావేశమైన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది. ఈ కీలక భేటీలో చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ అగ్రనేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార తీరు, క్షేత్రస్థాయి […]
Read Moreధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారు?
-బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ప్రభుత్వం నిర్లక్ష్యం -మిల్లుల అలాట్ లేక దళారులకు విక్రయం -కరీంనగర్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ కరీంనగర్ జిల్లా చొప్పదండి, మహానాడు: వరికోతలు ప్రారంభమైనా ప్రభుత్వం ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించడంలో నిర్లక్ష్యం చేస్తుందని కరీంనగర్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. చొప్పదండి నియోజకవర్గంలోని మాల్యాల మండల కేంద్రంలో వరి ధాన్యం కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు క్వింటాకు రూ.500 […]
Read Moreవైసీపీకి జెడ్పీ చైర్‌పర్సన్ దంపతుల రాజీనామా
గుంటూరు, మహానాడు: తాడికొండ నియోజకవర్గ వైసీపీ నేతలు, ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఆమె భర్త సురేష్‌కుమార్ శుక్రవారం పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీలో తమకు మొండిచెయ్యి చూపారని, జిల్లా పరిషత్ అభివృద్ధి నిధుల కోసం పలుసార్లు వేడుకున్నా పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం అపాయింట్‌మెంట్ కోసం ప్రయ త్నించి విఫలమయ్యామని, పార్టీలో దళితులపై వివక్ష […]
Read More