సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరిక హైదరాబాద్, మహానాడు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ నేతలు, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రేవంత్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Read Moreసునీత.. టార్గెట్ భారతి?
– చిక్కుల్లో భారతి? – వివేకా హత్య వార్తపై మళ్లీ మొదలైన రచ్చ – సాక్షి విలేకరి హత్యను వీడియో తీశాడన్న సునీత – ఆ గది నుంచే సాక్షికి ఫోన్లు వెళ్లాయన్న ఆరోపణ – గుండెపోటు ప్రచారం కూడా సాక్షిదేనన్న సునీత – వివేకా హత్య అప్‌డేట్స్ భారతీకి ఎలా వెళ్లాయని సునీత ప్రశ్న – సాక్షి చైర్మన్ భారతిని విచారించాలని డిమాండ్ – భారతిని సీబీఐ విచారిస్తుందని […]
Read Moreమోకాలికి, బోడగుండుకు ముడిపెట్టి మాట్లాడుతున్నారు
-ఎంపీ ఎన్నికలకు, రేవంత్ హామీలకు సంబంధం ఉందా? -మేడ్చల్‌లో కాంగ్రెస్‌కు ప్రజాబలం లేదు -త్యాగధనులకు, స్వార్థ పరులకు మధ్య పోటీ ఇది -సుస్థిర పాలన కోసం మోదీని ఆశీర్వదించండి -బీజేపీ నేత ఈటెల రాజేందర్ మేడ్చల్, మహానాడు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మోకాలికి, బోడగుండుకు ముడిపెట్టి మాట్లాడుతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. మేడ్చల్‌లో మంగళవారం మాజీ ఎంపీపీ చంద్రశేఖర్, ఈశ్వర్ గౌడ్, పరమేష్ యాదవ్, మహేష్ యాదవ్, పవన్ […]
Read Moreజగన్‌ను ఇంటికి పంపి ‘జే ట్యాక్స్’ను రద్దు చేసుకుందాం
-వైసీపీ పాలనలో జీఎస్టీతో పాటు ఆ ట్యాక్స్ అదనం -వ్యాపారులను ఇబ్బంది పెడుతూ లూఠీ చేశారు -అవకాశాల కోసం పార్టీలు మారే వ్యక్తి వెల్లంపల్లి -విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ -వెస్ట్ నియోజకవర్గ ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశం -కూటమికి మద్దతిస్తూ సంఘ సభ్యుల నిర్ణయం విజయవాడ బ్యూరో ప్రతినిధి, మహానాడు: ఆర్యవైశ్య సమాజం ఎవరికి మద్దతు పలికితే వారు అధికారంలోకి వస్తారు. జగన్ మాయ మాటలకు అందరూ […]
Read Moreజనసేనకు గుడ్ న్యూస్
గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు తీర్పు అమరావతి, మహానాడు: గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి హైకోర్టులో జనసేన పార్టీకి ఊరట దక్కింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయిస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం కొట్టేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసును కేటాయించగా.. తొలుత తాము ఈ గుర్తు కోసం దరఖాస్తు చేశామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టును […]
Read More‘కన్నప్ప’ షూట్‌లో అడుగు పెట్టిన అక్షయ్ కుమార్
డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’లోకి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ జాయిన్ అయ్యారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. మంచు విష్ణు ఈ సినిమాను భారీ ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కన్నప్ప సినిమా రాబోతోంది. ఇప్పటికే […]
Read More‘పారిజాత పర్వం’ ప్రీరిలీజ్
చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్’ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, కిడ్నాప్ డ్రామా, ఫన్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ను మేళవించి […]
Read Moreబాలయ్య బాబోయ్ తట్టుకోగలమా?
బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ భారీ మాస్ మసాలా సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్ మసాలా ఎలిమెంట్స్ తో ఈ సినిమా ను రూపొందిస్తున్నాడు. ఇక ఊర్వశి రౌటేలా ఒక హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. బాలయ్య ఈ సినిమాలో డబుల్ రోల్ […]
Read Moreమహేష్, రాజమౌళి సర్‌ప్రైజ్
మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ అంటేనే చాలా పెద్ద సర్‌ప్రైజ్. ఇక సినిమా ప్రారంభం అవ్వకుండానే, కనీసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయ్యిందా లేదా అనే విషయం తెలియకుండానే ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశానికి తాకేస్తున్నాయి. రాజమౌళి ఏం చేసినా కూడా పర్‌ఫెక్ట్ గా ఉంటుంది. సెట్ ప్రాపర్టీ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకునే రాజమౌళి ఇక తన సినిమాల హీరోల విషయంలో, […]
Read More‘కంగువ’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఇవాళ తమిళ న్యూ ఇయర్ ‘పూతండు’ ఫెస్టివల్ సందర్భంగా ‘కంగువ’ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కత్తి పట్టిన యుద్ధ వీరుడు కంగువ, మోడరన్ వారియర్ గా సూర్య ఎదురెదురుగా నిల్చున్న స్టిల్ ను పోస్టర్ గా డిజైన్ చేశారు. గతం, వర్తమానం ఢీకొంటే కొత్త భవిష్యత్ మొదలవుతుంది అని ఈ పోస్టర్ లో క్యాప్షన్ […]
Read More