చంద్రబాబు నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూపు

-జగన్‌ పాలనతో జనం విసిగిపోయారు – 38వ డివిజన్‌ ఎన్నికల ప్రచారంలో ఆదిరెడ్డి శ్రీనివాస్‌, అనుశ్రీ రాజమహేంద్రవరం : ఐదేళ్ల జగన్‌ పాలనతో విసిగిపోయిన ప్రజలు నారా చంద్రబాబు నాయుడి పాలన కోసం ఎదురు చూస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ ` జనసేన ` బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్‌ఛార్జ్‌ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. స్థానిక 38వ […]

Read More

నీ మీడియానే చెల్లి వ్యక్తిత్వ హననం చేస్తుంటే పట్టించుకోవా జగన్?

-నీ చెల్లెళ్లను నీ పార్టీవాళ్లు నిందిస్తుంటే పట్టదా జగన్? -చిన్నాన్నను హత్య చేసిన వాడికి టికెట్ ఇవ్వడం ధర్మమేనా? -జగన్‌కు వివేకా భార్య సౌభాగ్యమ్మ బహిరంగలేఖ వివేకా హత్యపై ఇప్పటివర కూ పెద్దగా మాట్లాడని ఆయన భార్య సౌభాగ్యమ్మ తొలిసారి సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. చిన్నాన్నను హత్య చేసిన వారికి టికెట్ ఇవ్వడం ధర్మమేనా అని నిలదీశారు. సొంత పార్టీ, సొంత మీడియా జమిలిగా చెల్లెళ్లను వ్యక్తిత్వ […]

Read More

24 గంటల్లోనే రూ.8.65 కోట్ల విలువైన అక్రమ రవాణా ఆస్తులు స్వాదీనం

•రూ.165.91 కోట్ల విలువకు పైగా నగదు,లిక్కర్, డ్రగ్స్ స్వాదీనం •అత్యధికంగా అనంతపూర్ పి.సి.లో, అత్యల్పంగా నర్సాపురం పి.సి.లో స్వాదీనం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా అమరావతి, ఏప్రిల్ 25: ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం చేసుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రధాన […]

Read More

అవినాష్ ఏ తప్పు చేయలేదు

-నేను బలంగా నమ్మబట్టే మరలా టికెట్ ఇచ్చా -వివేకా చిన్నాన్నకు రెండో వివాహం ద్వారా సంతానం ఉన్నది వాస్తవం కాదా? -నా చెల్లెళ్లు నాన్న శత్రువులతో చేతులు కలిపారు -వీళ్లా వైఎస్సార్‌ వారసులు? -పులి వెందుల లో సీఎం జగన్ చాలాకాలం తర్వాత తన చిన్నాన్న వివేకా హత్య నేపథ్యం గురించి సీఎం జగన్ పెదవి విప్పారు. ఆ సందర్భంలో తనపై తిరుగుబాటు చేసిన చెల్లెళ్లపైనా నిర్మొహమాటంగా విమర్శల వర్షం […]

Read More

కల్వకుంట్ల జ్యోతిషాలయ ఎన్నికల పంచాంగం!

( మార్తి సుబ్రహ్మణ్యం) మా ఆయనే ఉంటే మంగలి ఎందుకన్నది పాతకాలపు సామెత. అప్పట్లో భర్త మృతి చెందితే మహిళకు శిరోముండనం చేయించే సంప్రదాయం ఉండేది. ఆ సందర్భంలో పుట్టిన సామెత ఇది. తెలంగాణ జాతిపిత.. జ్యోతిష శాస్త్ర పితామహుడు, డాక్టర్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్ధాంతి తాజాగా ఏపీ ఎన్నికలపై చెప్పిన జోస్యం ఇప్పుడు హాట్ టాపిక్. ‘తాను దూర సందులేదుగానీ మెడకో డోలు’ అన్నట్లుంది చంద్రశేఖర సిద్ధాంతి జోస్యం! […]

Read More

ఈ ఎన్నికలు రిజర్వేషన్లపై రెఫరెండం

– కావాలంటే కాంగ్రెస్‌…వద్దంటే బీజేపీకి ఓటేయండి – ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో మోదీ కుట్ర – కాషాయ పార్టీ క‘మండల్‌’ ఉద్యమం – డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఆదాని, ప్రధాని – 14 మంది ప్రధానులు చేసిన అప్పుకంటే – మోదీ ఒక్కడే పదేళ్లలో డబుల్‌ 113 లక్షల కోట్లు చేశాడు – నల్లధనం తెస్తామని పది పైసలు కూడా తేలేదు – దేవుడు పేరు చెప్పే అగరబత్తీలపైనా జీఎస్టీ […]

Read More