-హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం -హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తొస్తది. హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా?చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండు. రాజీనామా లేఖ అలా ఉండదు. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారు. స్పీకర్ ఫార్మాట్ […]
Read Moreవీవీ ప్యాట్ల పై పిటిషన్ల కొట్టివేత
– సుప్రీం కోర్టు తీర్పు న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టి వేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఏప్రిల్ 24న వాదనల నేపథ్యంలో.. సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంటూ తీర్పు రిజర్వ్ చేసింది. […]
Read Moreరేవంత్ ఎక్కడ? ఇదిగో రాజీనామా..
రాజీనామాతో గన్‌పార్క్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ 6 గ్యారంటీలు 13 హామీల అమలు కోసం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తన రాజీనామా పత్రంతో గన్ పార్కుకు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు ఆగస్ట్ 15లోగా అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. హామీలు అమలైతే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని చెప్పారు. తనకు రాజకీయాలకంటే […]
Read More“సహ్య” మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్
సుధా క్రియేషన్స్ బ్యానర్ పై మౌనిక రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సహ్య. జుకంటి, భాస్కర్ రెడ్డిగారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరో అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్బంగా అర్జున్ మాట్లాడుతూ… “కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న సహ్య సినిమా పోస్టర్, టైటిల్ అద్భుతంగా గా ఉన్నాయి, మంచి కాన్సెప్ట్ […]
Read More‘కుబేర’ కీలక & లెన్తీ షూటింగ్ షెడ్యూల్ ముంబైలో ప్రారంభం
గత నెలలో ఫస్ట్‌లుక్ విడుదలైన తర్వాత ‘కుబేర’పై ఎక్సయిట్మెంట్ రెట్టింపైంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ ఫస్ట్ లుక్‌లో ఊహించని అవతార్‌లో కనిపించారు. కింగ్ నాగార్జున అక్కినేని క్లాస్ అవతార్‌లో కనిపిస్తున్న బ్యాంకాక్ షెడ్యూల్ నుండి స్నీక్ పీక్ మరొక పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది. వర్కింగ్ స్టిల్స్‌లో నాగ్ లుక్ రివీల్ కానప్పటికీ, అతనిని స్టైలిష్ లుక్‌లో చూసి అభిమానులు ఫిదా అయ్యారు. రెండు బ్యాక్ టు […]
Read More