-ప్రజల కోసం సైనికుడిలా పనిచేస్తా -పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి – సుజనా సమక్షంలో బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత పోతిన బేసు ప్రజల కోసం తాను సైనికుడిలా పనిచేస్తానని, పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అన్నారు. సుజనా సమక్షంలో విజయవాడ పశ్చిమ సీనియర్ కాంగ్రెస్ నేత పోతిన బేసు కంఠేశ్వరుడు పెద్ద సంఖ్యలో అనుచరులతో బీజేపీలో చేరారు. […]
Read Moreవివాదాలు సృష్టించి పేదల ఆస్తులను కొట్టేసేందుకు కుట్ర
• ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజలను భయపెడుతున్న వైసీపీ • టీఆర్వోలకు సర్వాధికారులు… సివిల్ కోర్టులకు వెళ్లకుండా చేసిన వైనం • సెక్షన్ 5 ప్రకారం టీఆర్వోలుగా ఎవరినైనా నియమించేలా చట్టం • వైసీపీ అనుంగులను టీఆర్వోలుగా నియమించుకుని… భూములను కొట్టేసేందుకు యత్నం • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి భూ వివాదాలు సృష్టించి భూములను కొట్టేసేందుకు, బ్లాక్ మనీతో […]
Read Moreఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతూ చక్కగా అబద్దాలు చెప్పిన జగన్
-సంపదను సృష్టించడంలో జగన్ రెడ్డి పూర్తిగా విఫలం -చంద్రబాబు పాలనలో 100 శాతం అభివృద్ధి… జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 66 శాతం మాత్రమే వృద్ధి -ప్రతి నెల 9 వేల కోట్ల సంపదను సృష్టించలేక అప్పులపై ఆధారపడిన జగన్ రెడ్డి -ఏపీ అప్పులపై జగన్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన కాగ్ -సంపద సృష్టికి చంద్రబాబు ట్రేడ్ మార్క్… అప్పులు చేయడంలో ట్రేడ్ మార్క్ గా జగన్ రెడ్డి […]
Read Moreశుభకార్యాలకు 3 నెలల బ్రేక్
-మూఢాలు, ఆషాఢం కారణంగా వచ్చే మూడు మాసాలు ముహూర్తాలు లేవంటున్న వేద పండితులు సాధారణంగా ఎండాకాలంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం పెళ్లిళ్లు సహా ఇతర శుభ కార్యక్రమాలకు అనూహ్యంగా బ్రేక్ పడనుంది. వచ్చే మూడు నెలలపాటు శుభ ముహూర్తాలు ఏమీ లేకపోవడమే అందుకు కారణమని వేద పండితులు అంటున్నారు. ఈ నెల 29 నుంచి మూడు నెలలపాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర […]
Read Moreప్రజల ఆస్తిపై జగన్ రెడ్డి కన్ను
కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎటుచూసినా దాడులు అక్రమాలు మాత్రమే కనపడ్డాయి తప్ప, ఎక్కడ అభివృద్ధి కనబడలేదని అన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయం అస్తవ్యస్తంగా మారిందని పంట కొనుగోలు సమయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతుల పూర్తిగా నష్టపోతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా నూతనంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ విధానం […]
Read Moreతిరుపతి నుంచి అత్యధికంగా 48 నామినేషన్లు
-503 మంది ఎంపీ అభ్యర్థులు -2,705 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు -అత్యధికంగా నంద్యాల పార్లమెంట్ కు 36 నామినేషన్లు -అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి 12 నామినేషన్లు -చోడవరం స్థానానికి అత్యల్పంగా 6 నామినేషన్లు -స్వతంత్ర అభ్యర్థులకు త్వరలో గుర్తులు ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 4,210 నామినేషన్లు దాఖలయ్యాయి. 25 లోక్ సభ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ […]
Read Moreధనంజయ రెడ్డికి పార్టీ కార్యక్రమాల్లో ఏం పని.?
-చనిపోయిన వారికి పరిహారంగా రూ.10 లక్షలు ఇవ్వాలి -ఈ హత్యలకు సీఎస్ జవహర్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత -ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసే సిబ్బంది ఉన్నా ఎందుకివ్వడం లేదు? -జగన్ కుట్రలో కళంకిత అధికారులూ భాగమయ్యారు -పెన్షన్ డబ్బులు అకౌంట్లో వేసి బ్యాంకుల చుట్టూ తిప్పి ప్రాణాలు తీస్తారా.? -మీ రాజకీయం కోసం మండుటెండల్లో వృద్ధుల ప్రాణాలు పణంగా పెడతారా.? -ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రభుత్వం […]
Read Moreదావులూరి ఆనంద్ టీడీపీలో చేరిక
కావలి పట్టణం ముసునూరుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు దావులూరి ఆనంద్ తెలుగుదేశం పార్టీలో చేరారు.. ఆయనతో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. కావలి టిడిపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ […]
Read Moreల్యాండ్ టైటిలింగ్ గురించి ..’చదువు కోని’ పవన్ అబద్దాలు
-టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సర్వస్వం కాదు -ప్రజల ఆస్తికి పూర్తి భద్రత వాస్తవాలు: -అసలు ల్యాండ్ టైట్లింగ్ చట్టం చేయాలని చెప్పింది బీజేపీ ప్రభుత్వమే పవన్ -2019లో ముసాయిదా చట్టం చేసిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం -దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం చేయాలని సిఫారసు కచ్చితమైన హక్కులు ఇచ్చేలా టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తేవాలని 40 ఏళ్లుగా దేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక కచ్చితమైన […]
Read Moreపులివెందుల మున్సిపాలిటీలో వైసీపీకి షాక్
రోజురోజుకు వైసీపీ నుంచి టీడీపీలోకి పెరుగుతున్న వలసలు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని నగరిగుట్ట లోని సున్నం బట్టి ఏరియా లో ని వారు రామాంజి సుమంత్ బాబు సాయి కుమార్ చౌడయ్యా బాలజగన్నాథ్ రెడ్డి, కుళ్లాయప్ప ,అసలామ్ సాయి చరణ్ రెడ్డి, చెన్నారెడ్డి తో సహా పలు కుటుంబాలు పులివెందుల టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. […]
Read More