జగన్‌ రెడ్డి ప్రిజనరీ…చంద్రబాబుది విజనరీ

పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం చంద్రగిరి సభలో యువత ప్రశ్నలకు లోకేష్‌ సమాధానాలు మనకు ప్రిజనరీ ముఖ్యమంత్రి ఉన్నారు. జగన్‌రెడ్డికి విజనరీ లేదు. మొన్నొక ఇంటర్వూలో అమరావతిలో ఏముంది… ఖాళీ భూమే కదా అన్నారు. సైబరాబాద్‌లో ఒకప్పుడు ఉంది రాళ్లు రప్పలే. చంద్రబాబు విజన్‌తో హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోయాయి. 15 లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి. సైబరాబాద్‌లో ఎకరా 100 కోట్లకు విక్రయించారు. విజనరీ నాయకుడు చంద్రబాబు అయితే ప్రిజనరీ నాయకుడు […]

Read More

చిన్ని గుండె ప‌దిలం.. లోకేష్ స్పందించే హృద‌యం

-యువ‌నేత‌ని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన హ‌నీష్ యాద‌వ్‌ కుటుంబం ఆ చిన్ని గుండెకు పెద్ద క‌ష్టం వ‌చ్చింది. హార్ట్ ఫెయిల్యూర్‌. తిర‌గ‌ని ఆస్ప‌త్రి లేదు. బెంగ‌ళూరులో చికిత్స‌కు ల‌క్ష‌ల ఖ‌ర్చు. దిక్కుతోచ‌ని ఆ కుటుంబానికి ఆప‌ద్బాంధ‌వుడి క‌నిపించాడు నారా లోకేష్‌. ఆ చిన్ని గుండె ప‌దిలంగా ఉండేందుకు అవ‌స‌ర‌మైన వైద్య‌, మాట సాయ‌మంతా లోకేష్ చేశారు. బ‌త‌క‌డం క‌ష్టం అనుకున్న బాబు బ‌తికాడు. టెన్త్ ప‌రీక్ష‌లు రాసి పాస‌య్యాడు. ఇంత‌టి […]

Read More

కాంగ్రెస్ వాళ్లు లక్ష తులాలు బాకీ ఉన్నారు

-మొన్న రెండు నెలల్లో లక్ష పెళ్లిళ్లు అయ్యాయి -మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డికి మద్దతుగా నర్సాపూర్ నియోజక వర్గం లోని దౌల్తాబాద్‌ లో నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు.. తెలంగాణ భవిష్యత్తుకు జరుగుతున్న ఎన్నికలు ఇవి.. కేవలం పదవుల కోసం, పార్టీల కోసం జరుగుతున్న ఎన్నిక కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది.. ఎన్ని హామీలు అమలు చేసింది.. రూ. […]

Read More

రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర

-బీజేపీ కి ఓటు వేస్తే… రిజర్వేషన్లపై పోటు -అసిఫాబాద్ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగు నీరు, పోడు భూములు, గిరిజనేతరుల పహానీ సమస్యలు ఉన్నాయి.కేసీఆర్, మోదీ పాలనలో ఆదిలాబాద్ నిర్లక్ష్యానికి గురైంది. మోదీ గోండులకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు. సోయం బాపూరావుకు టికెట్ ఇవ్వలేదు. కేసీఆర్ దొరలా, అమిత్ షా దొరలా.. గూడెం నగేష్ కూడా ఒక దొరనే. మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ […]

Read More

దొర దౌర్జన్యం ఇంకెన్ని రోజులు ఇక్కడ నడస్తది?

-సిద్దిపేట కు పట్టిన చీడ, పీడ మామ ,అల్లుడు -మామ పోతా పోతా పీనుగులు తినే అల్లుడిని పెట్టి పోయాడు -దొరల గడిలను బద్దలు కొట్టాలంటే నీలం మధు ముదిరాజ్ గెలవాల్సిందే -కాశీం రిజ్వి లాగా కేసీఆర్ దగ్గర వెంకట్రామిరెడ్డి -సిద్దిపేట లో సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పార్లమెంట్ నుంచి బలహీనవర్గాల బిడ్డ నీలం మధు ముదిరాజ్ ను పార్టీ అధిష్టానం బరిలోకి దించింది. పార్టీ కార్యకర్తల త్యాగాల […]

Read More

కేసీఆర్ కుటుంబానికి చెర్లపల్లి జైల్ లో డబుల్ బెడ్రూం ఇళ్లు

-తెలంగాణకు మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు -బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి -కుత్భుల్లాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి 2018 ఎన్నికల్లో కేసీఆర్ కక్ష కట్టి కొడంగల్ లో నన్ను ఓడించాడు. కేవలం 20 రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మల్కాజ్ గిరి ఎన్నికల్లో గెలిపించారు. పీసీసీ అధ్యక్షుడిగా జనం మధ్య ఉండి కేసీఆర్ ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ పైన కొ ట్లాడాను. డబ్బా ఇళ్లు వద్దు డబుల్ బెడ్రూం ముద్దన్న […]

Read More

అవినాశ్ రెడ్డిని గెలిపిస్తే ప్రతి ఇంటికీ గొడ్డలి తీసుకొస్తారు

-రావణాసురుడు, బకాసురుడు, నరకాసురుడు, కలగలిపితే ఈ జగనాసురుడు -హత్య చేశాడని సీబీఐ నిర్ధారించిన అవినాశ్ రెడ్డిని జగన్ రెడ్డి వెనకేసుకొస్తున్నాడు -నేరాలు ఘోరాలు చేయడంలో జగన్ రెడ్డి పీహెచ్డీ చేశాడు… అభివృద్ధిలో ఓనమాలు కూడా రావు -మూడేళ్లలో పూర్తి చేస్తానన్న కడప స్టీల్ ప్లాంట్ ఏమైందో సమాధానం చెప్పాలి -మద్యం ఆదాయం కోసం 30 వేల మంది మహిళల మాంగళ్యాలు తెంచాడు -రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకు రావడమే […]

Read More

ఆంధ్రులారా కళ్లు తెరవాల్సిన సమయమిది

– అరాచకాంధ్రపై ఆవేదనకు నిలువుటద్దం – టీడీపీ పాటలు, వీడియోలు విడుదల చేసిన టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు టిడి జనార్దన్ గురువారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల కోసం నాలుగు వీడియో పాటలను, రెండు షార్ట్‌ ఫిలిమ్‌లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పొలిట్‌బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్‌ పాల్గొన్నారు. గుమ్మడి గోపాల కృష్ణ రచించి, పాడిన ‘‘ఆంధ్రా మాత అల్లాడి పోతోంది ఈ దారుణ, మారణ […]

Read More

అంజిరెడ్డి తాత కులాసా.. లోకేష్ భ‌రోసా

– గ్యాంగ్రిన్‌తో కాలు తీసేసే ప‌రిస్థితిలో నారా లోకేష్ వైద్యం చేయించారు – కోలుకున్నాక‌, జారిప‌డ‌డంతో కాలు ఫ్రాక్చ‌ర్‌..మ‌రోసారి లోకేష్ సాయం – నారా లోకేష్‌కి కృత‌జ్ఞ‌తలు తెలిపిన అంజిరెడ్డి తాత‌ – చంద్ర‌బాబు ప్ర‌మాణ‌స్వీకారం చూడాల‌ని ఉంద‌ని కోరిక వెలిబుచ్చిన అంజిరెడ్డి తాత‌ – తెలుగుదేశం పార్టీ కూట‌మి ఘ‌న‌విజ‌యం త‌ప్ప‌ద‌ని అంజిరెడ్డి తాత‌కి చెప్పిన యువ‌నేత‌ – మీకు ఏం కాదు, అండ‌గా తెలుగుదేశం పార్టీ ఉంద‌ని […]

Read More

టీడీపీలో చేరిన చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు నాయకులు

నారా లోకేష్ సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు ప్రజా ప్రభుత్వ స్థాపనకు కలిసి రావాలన్నా నారా లోకేష్ పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ ప్రముఖులు తొండవాడ జీబీఎస్ కల్యాణ మండపంలోని యువగళం క్యాంపులో లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల సర్పంచ్ బుట్టా మధునాయుడుతో పాటు 100 మంది అనుచరులు, చినకూరపాడుకు చెందిన గుంటూరు […]

Read More