ప్రభుత్వానికి బాండ్ రూపంలో తన ఆస్తులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అందజేత పట్టభద్రుల ఎమ్మెల్సీకి నామినేషన్ నల్గొండ, మహానాడు : దేశంలో నల్గొండ జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు మరో సంచలన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఇప్పటివరకు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు తీసుకోని సంచలన నిర్ణయం నల్గొండ నడి బొడ్డున నవ నాయకుడు ప్రజా గొంతుక, తీన్మార్ మల్లన్న తీసుకున్నాడు. నాయకుడంటే ప్రజల […]
Read Moreరాజకీయ లబ్ధి కోసం బీజేపీపై రేవంత్ కుట్ర
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హైదరాబాద్, మహానాడు : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడారు. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్చేస్తామని వర్గాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కుతంత్రానికి తెర లేపారని మండిపడ్డారు. ఒక వర్గం వారి […]
Read Moreఐదు నెలల్లో రేవంత్ మార్క్ అవినీతి పాలన
హామీలిచ్చి గాడిద గుడ్డు ఇస్తున్నాడు… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతకు ముందు ఐటీ కంపెనీ యజమాని ఊరంగంటి వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు ఇటీ కంపెనీ ల యజమానులు, ఉద్యోగులు బీజేపీలో చేరారు. వరంగల్ జిల్లాకు చెందిన దగ్గు విజేందర్‌రావు ఆధ్వర్యంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. వారికి […]
Read Moreనిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
కావాలనే కోతలంటూ బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం ప్రజలు తిరస్కరించినా వారికి బుద్ధి రాలేదు గత ఏడాదితో పోలిస్తే మెరుగైన సేవలు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క హైదరాబాద్, మహానాడు : రాష్ట్రంలో కరెంట్ కోతలు లేనే లేవని, పీక్ డిమాండ్‌లో కూడా నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నా మని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. బీఆర్‌ఎస్ నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అసత్య […]
Read Moreడబ్బులు అకౌంట్లో వేస్తే వృద్ధులు తీసుకోగలుగుతారా?
– డవృద్ధుల క్షోభ మీకు తగలక మానదు – పెన్షన్ల కోసం బ్యాంకులు చుట్టూ తిప్పి అవస్తలు పెట్టారు – సీఎస్ జవహర్ రెడ్డిని హెచ్చరిస్తున్నా.. – ప్రజలు ఏడిస్తే సైకో ముఖ్యమంత్రికి ఆనందంగా ఉంటోంది – జగన్ రెడ్డికి ఫోటోల పిచ్చి పరాకాష్టకు చేరింది – ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తాం, మీ భూములు కాపాడతాం – మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తాం – వెలిగొండను […]
Read Moreముస్లిం రిజర్వేషన్ల రద్దు పిటిషన్ వేయించింది నువ్వేగా జగన్…
` ఆర్.కృష్ణయ్య వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకోలేదు? ` సుప్రీంకోర్టులో కేసు ఇంకా కొనసాగుతోంది ` ఆర్థిక, సామాజిక వెనుకబాటు ప్రాతిపదికనే రిజర్వేషన్లు ` ముస్లిం రిజర్వేషన్లను కాపాడిరది చంద్రబాబే ` ఈ అంశం ఆర్టికల్ 16 ప్రకారం రాష్ట్ర పరిధిలోనిది ` టీడీపీ నేత, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ మంగళగిరి, మహానాడు : ముస్లింలకు మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషిన్ వేసింది […]
Read Moreనారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన నంద్యాల ముస్లిం ప్రముఖులు
ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు కలిసిరావాలన్న నారా లోకేష్ పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ ఆధ్వర్యంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన షేక్ అబ్బాస్ తో పాటు 100 మంది అనచరులు, మాజీ కౌన్సిలర్ షేక్ ముర్తుజావలి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. నంద్యాల పట్టణం ఎస్ ఎన్ కల్యాణ మండపంలోని యువగళం క్యాంప్ లో వీరందరికీ […]
Read Moreహోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసు నిందితులకు బెయిల్ మంజూరు
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈ కేసులో టీపీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీ కృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీత లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరు పర్చరగా.. వారికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. […]
Read Moreమంత్రి దామోదర్ రాజనర్సింహతో దీపా దాస్ మున్షీ భేటీ
సంగారెడ్డి : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ తో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షీ సంగారెడ్డి లోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షేట్కర్ గెలుపు కోసం అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. పార్లమెంట్ నియోజక […]
Read Moreఆస్తి కోసం భర్తను గొలుసులతో కట్టేసిన భార్య
మేడ్చల్ – ఘట్కేసర్ మున్సిపాలిటీ లోని అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉండే భార్యాభర్తలు పత్తి కృష్ణ (50), భారతి (45) మధ్య రెండు ఫ్లాట్ల విషయంలో గొడవ జరిగింది. భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోగా, కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భార్య మూడు రోజుల క్రితం పట్టుకొచ్చి గొలుసులతో కట్టి ఇంట్లో బంధించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెళ్లి కృష్ణను విముక్తి చేయగా, 3 రోజుల […]
Read More