హామీలు నెరవేర్చకుండా జగన్‌ మోసం

పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌ నరసరావుపేట, మహానాడు : తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌ శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి – బెల్లం కొండ రహదారిలో కల్వర్టులు ఇంకా పూర్తి చేయలేదని, గుంతల రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారన్నారు. కృష్ణా నదిపై వారధి నిర్మించిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్‌ […]

Read More

ఐదేళ్ల అరాచకానికి మరో పదిరోజుల్లో ఫుల్ స్టాప్

-దోపిడీదారులు, భూ కబ్జాకోరుల ముఠా నాయకుడు జగన్ రెడ్డి -ఫ్యాన్‌ని చిత్తు చేసి చెత్త ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో పడేద్దాం -కుట్ర దారుల నుండి ప్రజల్ని రక్షించేందుకే కూటమిగా వస్తున్నాం -ప్రజల భూములపై హక్కుల్ని కూడా వారికి లేకుండా చేస్తున్నాడు -ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూముల్నీ కబ్జా చేసే కుట్ర చేశాడు -దోపిడీ కొనసాగదనే భయంతో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు -కాలు కదిపినా కప్పం కట్టమనే వ్యక్తి నూజివీడు ఎమ్మెల్యే […]

Read More

ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీలో చేరికలు

చిలకలూరిపేట, మహానాడు : చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు క్యాంపు కార్యాలయంలో శనివారం చిలకలూరిపేట 17వ వార్డుకు చెందిన 20 ఎస్సీ కుటుంబాలు, బొప్పూడి నుంచి 20 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. పుల్లారావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎస్‌, డీజీపీని బదిలీ చేయకుండా రాష్ట్రంలో నిష్పాక్షిక ఎన్నికలు అసాధ్యమని తెలిపారు.

Read More

తాతముత్తాతల ఆస్తులపై జగన్‌ ఫొటోలు ఎందుకు?

వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు బొల్లాపల్లి మండలంలో మక్కెనతో కలిసి ప్రచారం వినుకొండ, మహానాడు : ఎప్పుడో తాతముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులపైనా జగన్‌ ఫొటోలు ఎందుకో ఇకనైనా వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. శనివారం బొల్లాపల్లి మండలం హనుమాపురంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జనం ఆస్తులపై జగన్‌రెడ్డి ఫొటో […]

Read More

పవన్‌కళ్యాణ్‌ సభ ఏర్పాట్ల పరిశీలన

పొన్నూరు, మహానాడు : పొన్నూరు నియోజకవర్గంలో ఆదివారం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా హెలిప్యాడ్‌ ఏర్పాట్లను ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పరిశీలించారు. అనంతరం పొన్నూరు టీడీపీ అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్రతో ఏర్పాట్లపై చర్చించారు.

Read More

భూ కబ్జా చట్టాన్ని చెత్త బుట్టలో వేయండి

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ త్రిపురాపురం, బాలాజీనగర్‌ తండాలలో ప్రచారం సత్తెనపల్లి, మహానాడు : నకరికల్లు మండలం త్రిపురాపురం, బాలాజీనగర్‌ తండా గ్రామాలలో శనివారం ఎన్నికల ప్రచారంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో మన భూములపై ఆయన బొమ్మ వేసుకుంటున్నాడని, ఆ తర్వాత భూములను కబ్జా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ఆ చట్టాన్ని చెత్త బుట్టలో వేయాలని […]

Read More

ఎన్నికల్లో అక్రమాల నివారణకు సమన్వయకర్తలు

సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో నియామకం విజయవాడ, మహానాడు : ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి, అక్రమాలను నివారించడానికి సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఎన్నికల నిఘా వేదికను ఏర్పాటు చేసింది. 13 ఉమ్మడి జిల్లాలకు 13 మంది రిటైర్డ్‌ సీనియర్‌ ఐఏఎస్‌, ఉన్నత పౌర సమాజ ప్రతినిధులను ఎన్నికల నిఘా సమన్వయకర్తలుగా నియమించినట్లు సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ చైర్మన్‌ జస్టిస్‌ జి. భవానిప్రసాద్‌, ఉపాధ్యక్షుడు ఎల్‌వి.సుబ్రహ్మణ్యం, కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, సంయుక్త […]

Read More

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదని జగన్‌ చెప్పగలడా?

అమర్నాథ్‌ వ్యాఖ్యలకు పల్లా కౌంటర్‌ విశాఖపట్నం, మహానాడు : స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదని ప్రధాని ప్రకటిస్తే గాజువాక ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటా అన్న గుడివాడ అమర్నాథ్‌ వ్యాఖ్యలపై కూటమి నేత పల్లా శ్రీనివాసరావు కౌంటర్‌ ఇచ్చారు. గంగవరం పోర్టు ప్రభు త్వ వాటా అమ్ముకుని ప్రైవేటీకరణ జరిగినప్పుడు ఎందుకు మంత్రి పదవి నుంచి తప్పుకోలేదని ప్రశ్నించారు. సేలం స్టీల్‌ ప్లాంటును అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదా అని […]

Read More

నీ బాగోతం పిల్లాడిని అడిగినా చెబుతాడు…

బ్యాంకులను మోసగించినట్లు ప్రజలను చేయలేవు ఎంపీ, కేంద్రమంత్రిగా ఏమైనా చేశావా? సుజనాచౌదరిపై కేశినేని నాని ఫైర్‌ విజయవాడ, మహానాడు : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్‌లో శనివారం వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరిపై వ్యంగ్యా స్త్రాలు సంధించారు. ప్రకాశం బ్యారేజ్‌ కట్టింది మీ నాన్న అంటున్నావ్‌… కనకదుర్గ ఫ్లైఓవర్‌, బెంజ్‌ సర్కిల్‌ […]

Read More

టీడీపీలోకి వడ్డెర కుటుంబాలు

మాచర్ల, మహానాడు : అడిగొప్పల గ్రామంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన 20 వైసీపీ కుటుంబాల వారు శనివారం ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. వారికి మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమెర దుర్గారావు, చల్లా సాయిశంకర్‌, చల్లా పెద్దిరాజు పాల్గొన్నారు.

Read More