ఇలాంటి సైకోని ఈ ఆడబిడ్డలు క్షమిస్తారా?

-ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు -పోలీసులకు వీక్లీ ఆఫ్, బకాయిలు మంజూరు -హోం గార్డులకు వేతనాలు పెంపు, పోలీస్ రిక్రూట్ మెంట్‌లో 4% రిజర్వేషన్ -వెలిగొండ పూర్తి చేస్తా గోదావరి నీటితో ప్రకాశంలో ప్రతి ఎకరాకు నీరిస్తా -ఆస్తి అడిగిన చెల్లిని పెయిడ్ బ్యాచ్‌తో బూతులు తిట్టిస్తున్న సైకో ఈ జగన్ -పోస్టల్ బ్యాలెట్ల ఓటింగులో ఉద్యోగుల పోరాటం స్పూర్తిదాయకం -పేకాట, క్యాసినో డాన్‌ను జగన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా […]

Read More

‘తండేల్’ సెట్ లో ఘనంగా సాయి పల్లవి బర్త్ డే సెలబ్రేషన్స్

నాగ చైతన్య, సాయి పల్లవి జోడి ఇంతకు ముందు ‘లవ్ స్టోరీ’తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘తండేల్’ లో వారి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, కెమిస్ట్రీతో మనల్ని ఆలరించబోతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ చిత్రం […]

Read More

‘డార్లింగ్’ షూటింగ్ పూర్తి

పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి నిర్మాతగా, శ్రీమతి చైతన్య సమర్పణలో, వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘డార్లింగ్’. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమ్-కామ్‌ ఎంటర్ టైనర్ కి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘వై దిస్ కొలవెరి’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ తో […]

Read More

‘ప్రేమించొద్దు’ సెన్సార్ పూర్తి..

శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని జూన్ 7న విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ […]

Read More

రామ జన్మభూమి టీజర్ లాంచ్

సముద్ర మూవీస్ బ్యానర్ నుండి ‘రామ జన్మభూమి’ టీసర్ రిలీజ్ అయ్యింది, యువత రాజకీయాలలోకి రావాలి అనే కాన్సెప్ట్ లో వచ్చిన ఈ టీసర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి. సముద్ర ఈ ‘రామ జన్మభూమి’ కి దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించారు. రవి శంకర్ కథకి తగ్గట్టుగా మంచి మ్యూజిక్ ని అందించారు. సీనియర్ హీరో మురళి మోహన్ మాట్లాడుతూ: ఈరోజు దేశం […]

Read More

ల్యాండ్‌ టైటిలింగ్‌ జీవో కాపీల దహనం

గుంటూరు/సత్తెనపల్లి, మహానాడు: గుంటూరు, సత్తెనపల్లిలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ జీవోకు సంబంధించిన కాపీలను శుక్రవారం కూటమి నాయకులు దహనం చేసి నిరసన తెలిపారు. సత్తెనపల్లి పట్టణం రఘురామ్‌నగర్‌ కన్నా కార్యాలయంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో గుంటూరు: స్థానిక పార్లమెంటరీ కార్యాలయం వద్ద శుక్రవారం గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ […]

Read More

చదలవాడ సమక్షంలో టీడీపీలోకి చేరికలు

నరసరావుపేట రూరల్‌:  వైసీపీ పాలన నచ్చక నరసరావుపేట నియోజకవర్గంలో పెద్దఎ త్తున టీడీపీలో చేరుతున్నారు. నరసరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెంది న పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఇండ్లమూరి రామారావు, సంఘం డెయిరీ మాజీ డైరెక్టర్‌ మక్కెన ఆంజనేయులు, కపిలవాయి విజయ్‌కుమార్‌, బండారుపల్లి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

జగనాసురుడిని ఓటుతో అంతమొందిద్దాం

సంహారానికి మే 13న ముహూర్తం ఖరారు అన్ని వర్గాల ప్రజలు కలిసిరావాలి బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం పిలుపు అమరావతి: జగనాసురుడి పాలనను ఓటుతో అంతమొందిద్దామని బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం పిలుపునిచ్చారు. బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం సంయు క్తంగా బ్రాడీపేట 4/9 రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమా వేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ శర్మ, అర్చక […]

Read More

కూటమిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేద్దాం

దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దొనకొండ మండలంలో ప్రచారం దర్శి, మహానాడు : దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం మల్లంపేట, బాదాపురం, ఎర్రబాలెం గ్రామా లలో శుక్రవారం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపా రావు, మాజీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ ప్రచారం నిర్వహించారు. కరువు రక్కసి విముక్తి కోసం, వలస నివారణ కోసం చంద్రన్నకు ఓటేద్దాం…అభివృద్ధి పథంలో నడుద్దామని పిలుపునిచ్చారు. దొనకొండ […]

Read More

వినుకొండ అభ్యర్థి జీవీ ముమ్మర ప్రచారం

వినుకొండ, మహానాడు : వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం గాంధీనగర్‌, సాయి నగర్‌, తిమ్మాపు రం, రాముడుపాలెం గ్రామాలలో శుక్రవారం వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయు లు ముమ్మర ప్రచారం నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More