పల్నాడుకు నీరివ్వాలని నేను తాపత్రయపడ్డా

-జగన్ రెడ్డి పల్నాడును రక్తంతో తడిపేశాడు -పల్నాడులో పసుపు జెండా నిలబెట్టడం కోసం ప్రాణాలొదిలిన వారిని ఎన్నటికీ మరచిపోను -వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తి చేసి పల్నాడుకు నీళ్లిస్తాం -మైనార్టీలకు అండగా నిలిచింది తెలుగుదేశమే -ప్రజల ఆస్తుల్ని కబ్జా చేయాలనే లక్ష్యంతోనే జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడు -మన ఆస్తులకు ఉరి బిగించాలనుకున్న జగన్ పార్టీకి మనం ఉరితాడు బిగించాలి -తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు -వర్షం […]

Read More

రూ.9 లక్షల కోట్లు ఇస్తే…గాడిదగుడ్డు అంటారా?

బీజేపీని ఎదుర్కోలేక పిరికిపందల్లా తప్పుడు ప్రచారం భాగ్యనగర జన సభలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు : భాగ్యనగరంలో శుక్రవారం జరిగిన జన సభలో ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 17కు 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజల దృష్టి మరల్చేందుకు పిరికిపందల్లా తప్పుడు ప్రచారం […]

Read More

కొత్త పథకాలకు కేంద్రబిందువు చంద్రబాబు

• జగన్ రెడ్డి పేరుతో ఒక్కటి లేని దుస్థితి • అన్న క్యాంటిన్లు, ఆదరణ, 50 ఏళ్లకే పెన్షన్లు పెట్టింది చంద్రబాబే • డ్వాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టి ఉద్యమంగా తీర్చిదిద్దంది ఆయనే • రాష్ట్ర నిధులతో మొదటిసారిగా రైతుల, డ్వాక్రా సంఘాల రుణ మాఫీ చేసింది చంద్రబాబే • నైపుణ్యాభివృద్ధి, వీధి వీధిన సిమెంటు రోడ్లు, ఎల్ఈడీ బల్బులకు ఆద్యుడు ఆయనే • పేదల కోసం పెళ్లి కానుకలు, […]

Read More

మోదీకి పాలమూరు పౌరుషాన్ని రుచిచూపండి

పెంచి పోషించిన కాంగ్రెస్‌పైనే అరుణమ్మ పగబట్టింది ఆమెను గెలిపిస్తే మాజీ ఎమ్మెల్యే ఇసుక దోపిడీ ఖాయం కేసీఆర్‌ ధన దాహానికి నిదర్శనం పాలమూరు ఎత్తిపోతల మక్తల్‌ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మక్తల్‌, మహానాడు : తెలంగాణ పౌరుషాన్ని, పాలమూరు పౌరుషాన్ని మోదీకి రుచి చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మక్తల్‌ జన జాతర సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు […]

Read More

ప్రపంచంలో అతి పిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలిగా చిన్నారి కలశ

-తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్‌ పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ… వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము…. అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం. […]

Read More

జారిపోతున్న జగన్

– ఎన్నికల ముందు గాంభీర్యం – పోలింగ్‌కు ముందు గాభరా – నాడు వెంట్రుక కూడా పీకలేరన్నధీమా – నేడు మిమ్మల్నే నమ్ముకున్నానని వేడికోలు – నాపై కుట్రలంటూ గగ్గోలు – జగన్ వైఖరిపై అభ్యర్ధుల ఆందోళన – ఇక డబ్బు ఖర్చు పెట్టడం దండగ అన్న నిర్ణయం – పోలింగుకు ముందు పంపిణీ ఆపేస్తున్న అభ్యర్ధులు (మార్తి సుబ్రహ్మణ్యం) ఎంతమంది వచ్చినా నా వెంట్రుక కూడా పీకలేరు.. చంద్రబాబు […]

Read More

ల్యాండ్‌ టైట్లింగ్‌ జీవో కాపీల దహనం

కొత్తపేట: కొత్తపేట మండలం ఏనుగు మహల్‌లో ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం జీవో కాపీలను కూటమి నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు మాట్లాడుతూ ప్రజల భూములను దోచుకునేందుకు జగన్‌ తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని తెలిపారు. ఈ చట్టం వల్ల 2020 ఏప్రిల్‌ నుంచి 2023 మే వరకు రెవెన్యూ శాఖకు వచ్చిన భూ సంబంధిత ఫిర్యాదులు […]

Read More

జగన్‌కు ఇవే చివరి ఎన్నికలు

మళ్లీ వస్తే భూములు తాకట్టు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌ కావలి: వైసీపీ అధినేత జగన్‌కు ఇవే చివరి ఎన్నికలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌.డి. విల్సన్‌ అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటిపై రూ.10 లక్షలు అప్పు ఉందని అవి ఎలా తీరు తాయని నిలదీశారు. పెన్షన్ల కోసం కార్యాలయాలు తనఖా పెట్టిన జగన్‌ […]

Read More

ఓటు విలువ తెలిపే ప్రతినిధి 2 సినిమా

సినీనటుడు నారా రోహిత్‌ పుట్టపర్తి: కూటమి గెలుపు కోసం సినీనటుడు నారా రోహిత్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యట స్తున్నారు. శుక్రవారం సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువులో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో నారా రోహిత్‌ మాట్లాడారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రజల తరపు నుంచి ప్రశ్నించగల గొంతు జర్నలిస్టులది. సమాజం సజావుగా సాగాలంటే జర్నలిస్టు పాత్ర ముఖ్యమై నది. ప్రతినిధిó-2 సినిమాలో జర్నలిస్టు పాత్ర నేను పోషించడం నాకు […]

Read More

మీ భవిష్యత్తుకు నాది భరోసా

నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి తాగు, సాగు నీరు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం చిత్రాడ రోడ్ షోలో జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థి  పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జనప్రభంజనం మధ్య రోడ్ షో ‘మీ ఆశీస్సుల కోసం వచ్చా.. ఓటు వేసి ఆశీర్వదించండి.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, పిఠాపురం భవిష్యత్తు కోసం గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తాన’ని […]

Read More